APSRTC Recruitment 2023 || 10th అర్హతతో 715 డ్రైవర్, కండక్టర్, కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ || Latest Jobs in Telugu
RTC Job Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ వివరాలు తీసుకోవడం జరిగింది. కేవలం 10వ తరగతి అర్హతతో మీరు గ్రామంలో ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. 715 పోస్టుల్లో కారుణ్య నియామకాలకు ఆదేశాలు. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
01/01/2020 – నుంచి 15/08/2023 వరకు 1,538 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. ఆయా కుటుంబాల్లో అర్హులైన వారసులకు కారుణ్య నియామకాల కింద మూడు దశల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. మొదటి దశలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా కమిటీలు జాబ్స్ కల్పిస్తాయి. ఆయా జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ వారిని నియమిస్తారు. జిల్లా కమిటీలు గుర్తించిన జాబ్స్ ను భర్తీ చేయగా మిగిలిన వారికి ఆర్టీసీలో జాబ్స్ కల్పిస్తారు. అప్పటికీ ఇంకా అర్హులు మిగిలిపోతే వారికి మళ్లీ జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశగా జిల్లా కమిటీల ద్వారా కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టారు. మిగిలిన ఉద్యోగాల కల్పనకు కూడా ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ లో కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 715 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | రాష్ట్రంలో ఆర్టీసీ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2023 |
పోస్ట్ వివరాలు | డ్రైవర్ జాబ్స్ 346, కండక్టర్ జాబ్స్ 90, అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు 229, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు 50 ఉన్నాయి వివిధ విభాగాల్లో ఖాళీలు పోస్టులు ఉన్నాయి. |
వయసు | 18 to 40 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా డ్రైవర్ పోస్టులు 346, కండక్టర్ పోస్టులు 90, అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు 229, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు 50 పోస్టులను గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్టులు పేరు | మొత్తం ఖాళీలు |
డ్రైవర్ | 346 |
కండక్టర్ | 90 |
అసిస్టెంట్ మెకానిక్స్ | 229 |
ఆర్టీసీ కానిస్టేబుల్ | 50 |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా 10th, 12th, ITI, డిప్లమా & ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష ద్వారా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ అప్లికేషన్ & నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
గమనిక :- తొలుత అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలులో కలెక్టర్లు కారుణ్య నియామకాలు కింద ఎంపిక చేశారని, ఇంకా మిగిలిన దరఖాస్తులు ఆర్టీసీకి అధికారులకు చేరినందున.. వాటిని పరిశీలించి అర్హులైన వారికి 715 ఉద్యోగాలలో భర్తీచేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Vacancy List Pdf Click Here
🛑715 Notification Pdf Click Here
🛑Official Website Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు
Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Anganwadi job vacancy Update : తెలంగాణ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 35,700 అంగన్వాడీ కేంద్రాలలో …
-
Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు
Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now APEPDCL Junior Linemen Grade-2 Notification 2025 Village/Ward Secretariat Jobs vacancy all …
-
Anganwadi Jobs : 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం WhatsApp Group Join Now Telegram Group Join Now AP Anganwadi Workers, Mini Workers and Anganwadi Ayas Notification 2025 : ఆంధ్రప్రదేశ్ …
-
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ …
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now PGIMER …
-
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష …
-
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now NITPYNonTeaching Notification 2025 Junior Assistant Jobs : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో …
-
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Bank of Baroda Recruitment …
-
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group …
-
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Junior Stenographer, Clerk & MTS Notification 2025 Agriculture Jobs : నిరుద్యోగులకు భారీ …
-
Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Anganwadi Workers and Anganwadi Helpers Notification …
-
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP National Helath Mission (NHM) Asha Worker Notification 2025 …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.