Daily G K Questions and Answers In Telugu | Daily Current Affairs June 2023 in Telugu

Daily G K Questions and Answers In Telugu | Daily Current Affairs June 2023 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగులో బిట్స్ 21 జూన్ 2023 రోజువారీ జి కె తెలుగులో ప్రశ్నలు మరియు సమాధానాలు

1. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుం టారు.

జ. జూన్ 21

2. 2023 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎక్కడ జరుపుకున్నారు.

 జ. ఐక్యరాజ్యసమితి

3. మాతృభాష పరిరక్షణ కోసం “జై తెలుగు “అనే కొత్త పార్టీని స్థాపించిన సినీ గేయ రచయిత ఎవరు.

జ. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

4. 111 సంవత్సరాల క్రితం టైటానిక్ షిప్ కల్లంతయింది. ఈ టైటానిక్ షిప్ సెకలాన్ని చూసేందుకు వెళ్లిన జలాంధర్గామే ఒకటి మునిగిపోయింది ఇది ఏ సముద్రంలో జరిగిన సంఘటన.

జ. అట్లాంటిక్ మహాసముద్రం 

5. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

జ. జూన్ 21

6. ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.

జ. సౌరబ్ గౌర్

7. ఏపీలో ఏ జిల్లాలో క్రీడా పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది.

జ. వైయస్సార్ జిల్లా

8. అంతర్జాతీయ జలాల్లో జీవవైవిద్య రక్షణకు ఏ సంస్థతో ఒప్పందం కుదిరింది.

జ. ఐక్యరాజ్యసమితి

9. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అనే శాఖకు ఏ సీనియర్ ఐ పిఎస్ అధికారి నియమితులయ్యారు.

జ. రవి సిన్హా

10. రీసెర్చ్ అండ్ అనాలసిస్ రింగ్ అనే శాఖకు నూతన అధిపతిగా నియమితులైన రవి సింహ ఏ బ్యాచ్ కి చెందిన ఐ పిఎస్ అధికారి.

.1988

గమనిక :- మరిన్ని డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి లింకు కింద ఇవ్వడం జరిగింది

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page