AP Anganwadi Supervisor Notification September Vacancies Apply Offline in Telugu

AP Anganwadi Supervisor Notification September Vacancies Apply Offline in Telugu

Anganwadi Extension Officer Grade-2  Supervisor Recruitment 2022

అంగన్వాడి టీచర్ నుంచి సూపర్వైజర్ గా పదోన్నతి   రిక్రూట్‌మెంట్ అంగన్‌వాడీ సూపర్వైజర్  ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీలో : అంగన్ వాడి జారీ చేసిన అధికారులు 12 వ తేదీలోగా వాడీ సూపర్వైజర్ (గ్రేడ్ -2) (పదోన్నతి పరీక్ష ) నియామకంపై మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ పరీక్షను ఏపీ పీఎస్సీ ద్వారా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తర్వాత ఏ కారణం చేతనో మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారానే నోటిఫికే షన్ జారీ చేశారు. ఈ నెల 5 న నోటిఫికేషన్ అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 న పరీక్ష ఉంటుందన్నారు. అంటే 13 రోజుల వ్యవధిలోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఏ పరీక్ష నిర్వ హించినా కనీసం 45 రోజుల సమయం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని పలు సంఘాలు విమర్శిస్తున్నాయి. దీనిపై మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను వివరణ కోరగా … పరీక్షకు సంబంధించిన సిలబసన్ను మార్చిలోనే వెల్లడించామని చెప్పారు. ఎప్పు డైనా పరీక్ష ఉండొచ్చని ముందుగానే చెప్పామ న్నారు . రాష్ట్రవ్యాప్తంగా విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్ పరిధిలో 560 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పదో తరగతి పాసై 10 ఏళ్లపాటు అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం తాడిపత్రి టౌన్ : ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అర్హత కల్గిన అంగన్వాడీ వర్కర్స్ ఈనెల 12 లోపు సూప ర్వైజర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని సీడీపీఓ సాజిదాబేగం సూచించారు. ప్రాజెక్టు పరిధిలో 294 మంది వర్కర్స్ పని చేస్తుండగా అం దులో 99 మంది సూపర్వైజర్ పోస్టులకు అర్హత ఉందన్నారు. వీరికి ఈనెల 18 న ప్రభుత్వం పరీక్ష నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. వర్కర్స్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 2 వర్కర్స్, 8 ఆయా పోస్టులకు ఈనెల 13 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ సూచించారు. పెద్దపప్పూరు మండలం జూటూరు, యల్లనూరు మండల నీర్ఘాంపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్ పోస్టులు, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, పెద్దప ప్పూరు మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆమె వివరించారు.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu  

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf   

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

Anganwadi Extension Officer Grade-2 Supervisor Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

జులై 1 వ తేదీ నాటికి 50 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

విద్యార్హత :

అంగన్వాడీ కార్యకర్తలకు పదో తరగతి విద్యార్హత, పదేళ్లు సర్వీస్ పూర్తి చేసి జులై 1 వ తేదీ నాటికి 50 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-

మిగితా అభ్యర్ధులు – రూ 0/-

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Anganwadi Extension Officer Grade-2  Supervisor Recruitment 2022 Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 01 సెప్టెంబర్, 2022.

దరఖాస్తు చేయుటకు చివరి తేది : 12 సెప్టెంబర్, 2022.

ఎంపిక విధానం :

రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here 

➡️ Official Web Page Click Here 

➡️ అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో Click Here

➡️Telangana Anganwadi teacher Notification & Application Pdf Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!