FCI Recruitment 2022 Notification FCI రిక్రూట్‌మెంట్ 2022 Apply Online – Telugu Jobs Point 

FCI Recruitment 2022 Notification FCI రిక్రూట్‌మెంట్ 2022 Apply Online – Telugu Jobs Point 

Food Corporation of India Recruitment 2022 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేటగిరీ-III పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి..

భారత ఆహార సంస్థలో 5043 నాన్ ఎగ్జిక్యూటివ్లు జూనియర్ ఇంజినీర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) జోన్ల వారీగా 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజినీర్ ( సివిల్ ఇంజినీరింగ్) (ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 అసిస్టెంట్ గ్రేడ్ -3 (జనరల్) అసిస్టెంట్ గ్రేడ్ -3 (అకౌంట్స్) అసిస్టెంట్ గ్రేడ్ -3 (డిపో) • అసిస్టెంట్ గ్రేడ్ -3 (టెక్నికల్), అసిస్టెంట్ గ్రేడ్ -3 ( హిందీ)

Food Corporation of India 2022 Vacancy Details :

ఖాళీల వివరాలు:  5043

అర్హత వివరాలు: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ/ జువాలజీ/ బయో – టెక్నాలజీ/ బయో – కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో – టెక్నాలజీ / సివిల్), డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

Important Posts.

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

Food Corporation of India Jobs Notification 2022 Eligibility Criteria :

అవసరమైన వయో పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 22 సంవత్సరాలు

జీతం ప్యాకేజీ:

రూ.  21,700/- నుండి రూ.47,600/-

ఎంపిక విధానం:

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: రూ.  500/-

• SC/ST అభ్యర్థులు: NIL

Latest Job updates :

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️Army Ordnance Corps Recruitment 2022 in Telugu  

➡️Coast Guard Navik Yantrik Recruitment 2022 Notification in Telugu 

➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline

Food Corporation of India Notification 2022 Apply Process :-

• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 06.09.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.10. 2022 .

ఆన్లైన్ పరీక్ష : జనవరి, 2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Link Click Here  

➡️Official Web Page Click Here     

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *