APSACS DAPCU West Godavari District, Government of Andhra Pradesh Recruitment In Telugu – Telugu Jobs Point

APSACS DAPCU West Godavari District, Government of Andhra Pradesh Recruitment In Telugu – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన 23 పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దరఖాస్తులను కోరుతోంది.

Important Posts.

➡️Institute of Forest Biodiversity  Job Notification & Application PDF Click Here

➡️వ్యవసాయ శాఖ లో Notification & Application Pdf 

➡️ Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️ Army SSC technical notification PDF

➡️ SC ST backlog  Notification & Apply Link

➡️Top 9 Govt Notification & Apply Link

పోస్టులు వివరాలు

మెడికల్ ఆఫీసర్లు : 03

స్టాఫ్ నర్స్ : 06

పోస్టులు కౌన్సెలర్లు : 03

పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ : 07

ఫార్మాసిస్ట్ : 03 పోస్టులు 

కమ్యూనిటీ కేర్ కోఆర్డినేటర్ : 01

విద్య అర్హతలుt : ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఎంఎల్డీ ఉత్తీర్ణత.

వయసు : 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక : విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానము : ఆఫ్లైన్

దరఖాస్తులు,సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్, పాత ట్రెజరీ కార్యాలయం, ఏలూరులో వ్యక్తిగతంగా అందజేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 20-08-2022. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Official Web Page And Apply Link Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts