AP SC ST Backlog Posts 2022  District Wise Notification Vacancy Telugu Jobs Point

AP SC ST Backlog Posts 2022  District Wise Notification Vacancy Telugu Jobs Point

సాంఘిక సంక్షేమ శాఖ, వై.యస్.ఆర్ జిల్లా, కడప యస్.సి. / యస్.టి. బ్యాక్ లాగ్ ఉద్యోగాల ఖాళీల భర్తీ చేయుటకొరకు పత్రికా ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ (సి.వి.ఆర్.ఓ.ఆర్) విశాఖ ఉత్తర్వులు జి.ఓ.ఆర్.టి.నెం .181, తేది : 02-07-2021 అనుసరించి 2022-23 సంవత్సరానికి వై.యస్.ఆర్ కడప జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలలో యస్.సి. / యస్.టి బ్యాక్ లాగ్ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయుటకు వై.యస్.ఆర్ కడప జిల్లాకు చెందిన అర్హులైన షెడ్యుల్డ్ కులములు మరియు షెడ్యుల్డ్ తెగలకు చెందిన అభ్యర్థుల నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరి పోస్టులకు అనగా వాచ్ మెన్ (01), ఆఫీస్ వాచర్ (02) దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా ఆహ్వానించడమైనది. కావున అర్హులైన అభ్యర్థులు తమ ధరఖాస్తులను తేది 08-08-2022 నుండి 22-08-2022 సాయంత్రం | 5.00 గంటల లోగా https://kadapa.ap.gov.in వెబ్ సైట్ లోని యస్.సి. / యస్.టి బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకములకు సంబందించిన లింక్ క్లిక్ చేసి అన్ని ద్రువపత్రాలను స్కాన్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనవలెను మరియు www.scstbacklogkdp.in ద్వారా కూడా దరఖాస్తు చేసుకొనవచ్చును . 22-08-2022 సాయంత్రం 5.00 గంటల తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. అభ్యర్థులు తమ ద్రువపత్రాలను గజిటెడ్ అధికారితో ద్రువీకరించి గెజిటెడ్ అధికారులతో అటేస్ట్ చేయబడిన సర్టిఫికెట్ల హార్డ్ కాపీలు మరియు డౌన్ లోడెడ్ అప్లికేషను తో సహా 27-08-2022 వ తేది 5.00 గంటల లోగా సంబంధిత జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ/ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయములో సమర్పించవలెను. ఇతర వివరముల కొరకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్స్ 08562-244473,08562-240750 . 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Important Posts.

➡️CSIR IICB Notification & Apply  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️ Army SSC technical notification PDF

➡️High Court Notification & Apply Link 

➡️Combat Engineering Training Camp Notification PDF  

➡️Top 9 Govt Notification & Apply Link

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here 

➡️ full notification PDF click here

➡️Apply Online Link Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *