RTC, APSSDC Recruitment 2022-Apply Online 5230 Vacancy Telugu Jobs Point

RTC, APSSDC Recruitment 2022-Apply Online 5230 Vacancy Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

12 న మెగా జాబ్ మేళా కొత్తవలస రూరల్ : కొత్తవలస ప్రగతి డిగ్రీ కళా శాలలో ఈనెల 12 న ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృ ద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వ హించనున్నట్లు ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ వి. శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 20 బహుళజాతి కంపెనీల ప్రతి నిధులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిం చేందుకు ఎంపికలు చేస్తారని పేర్కొన్నారు .

అర్హత  10 తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, పీజీ చేసి ఉడాలి

వయసు  18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. విద్యా ర్హతలను బట్టి ఆయా కంపెనీలు ఉద్యోగవకా శాలు కల్పిస్తాయని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత తమ వివరాలను https://apssdc.in/home/ వెబ్ సైట్లో తప్ప నిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్ నంబర్ తో పాటు రెస్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజన్, జెరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోతో 12 న ఉదయం 9 గం టలకు ప్రగతి కళాశాలలో హాజరు కావాలని పేర్కొన్నారు. వివరాలకు 99888 53335 నంబ ర్ను సంప్రదించాలని సూచించారు.

➡️Register at Click Here

➡️Register at Click Here

➡️Register at Click Here

Important Posts.

➡️CSIR IICB Notification & Apply  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️ Army SSC technical notification PDF

➡️High Court Notification & Apply Link 

➡️Combat Engineering Training Camp Notification PDF  

➡️Top 9 Govt Notification & Apply Link

➡️Register at Click Here

➡️Register at Click Here

➡️Register at Click Here

➡️Register at Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️అన్ని జిల్లాల వారి ఉద్యోగ వివరాలు మిగిలినటువంటి వెబ్ పేజ్ లింక్ Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts