Postal Agent, Medical College Jobs, YSR Health Clinic Recruitment 2022-Apply Online 1680 MLHP Vacancy Telugu Jobs Point

Postal Agent, Medical College Jobs, YSR Health Clinic Recruitment 2022-Apply Online 1680 MLHP Vacancy Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

18 న పోస్టల్ బీమా ఏజెంట్ల నియమకానికి ఇంటర్వ్యూలు

భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆధ్వర్యం లో నిర్వహించనున్న తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలను సేకరిం చేందుకు ఏజెంట్ల ఎంపిక ప్రక్రియను ఈ నెల 18 న ఉదయం 11 గంటలకు గుడివాడ సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు గుడివాడ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసరు ఎన్. రాజారత్నం శుక్రవారం చెప్పారు. ఏజెంట్లు సేకరించిన పాలసీలపైన ఆకర్షణీయమైన కమీషను చెల్లిస్తామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పది, ఇంటర్ ఉత్తీర్ణత పత్రాలు, ఆధార్, పాన్ కార్డు, రెం డు పాస్పోర్టు సైజు ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. ఎంపిక చేసిన అభ్య ర్థులు రూ .5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ ఎన్ఎస్సీ, కేవీపీ బాండ్స్ రూపంలో పూచికత్తు చెల్లించా లన్నారు. ఒక వేళ ఏజెన్సీ రద్దు చేసుకుంటే జాతీయ పొదుపు పథకం వడ్డీ రేటుతో తిరిగి చెల్లిస్తామ న్నారు. మరిన్ని వివరాలకు 8985058909 నంబరులో సంప్రదించాలని కోరారు.

Important Posts.

➡️CSIR IICB Notification & Apply  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️ Army SSC technical notification PDF

➡️High Court Notification & Apply Link 

➡️Combat Engineering Training Camp Notification PDF  

➡️Top 9 Govt Notification & Apply Link

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️అన్ని జిల్లాల వారి ఉద్యోగ వివరాలు మిగిలినటువంటి వెబ్ పేజ్ లింక్ Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts