BSF Recruitment 2022 Apply Online for 1312 Head Constable Radio Operator In Telugu – Telugu Jobs Point

BSF Recruitment 2022 Apply Online for 1312 Head Constable & ASI Posts In Telugu – Telugu Jobs Point

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (బీఎస్ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో హెడ్ కానిస్టేబుల్ (ఆర్వో / ఆర్ఎం) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 1312

పోస్టుల వివరాలు : హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) -982, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) – 330.

Important Posts.

➡️Institute of Forest Biodiversity  Job Notification & Application PDF Click Here

➡️వ్యవసాయ శాఖ లో Notification & Application Pdf 

➡️ Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️ Army SSC technical notification PDF

➡️ SC ST backlog  Notification & Apply Link

➡️Top 9 Govt Notification & Apply Link

అర్హత : పదో తరగతి, 10 + 2 (ఫిజిక్స్, కెమి మ్యాథ్స్), ఐటీఐ (రేడియో అండ్ టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటె నెన్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటె నెన్స్, కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్క్ టెక్నీషి యన్, మెకాట్రానిక్స్) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు : 19.09.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ .25,500 నుంచి రూ . 81,100 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది : 20.08.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 19.09.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Link Click Here   

➡️Official Web Page Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *