Field Assistant Vacancy At Institute of Forest Biodiversity  Job Recruitment in Telugu = Telugu Jobs Point

Field Assistant Vacancy At Institute of Forest Biodiversity  Job Recruitment in Telugu = Telugu Jobs Point

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్) (పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ) దూలపల్లి, కొంపల్లి.  హైదరాబాద్ -500100, ఫోన్ : 04066309500 . 040-6630521 , ఇ – మెయిల్ : director_itb@ictre.org , వెబ్సైట్ : http : /Witb.icfre.gov.in తేది : 12 ఆగస్టు, 2022 వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ రీసెర్చ్ ప్రాజెక్ట్ కొరకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ (JPF లు) ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) మరియు ఫీల్డ్ అసిస్టెంట్స్ (FA లు) ఉద్యోగాల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB), దూలపల్లి, కొంపల్లి హైదరాబాద్, తెలంగాణ- 500100 వద్ద 24 మరియు 25 ఆగస్టు, 2022 న వాక్ – ఇన్ – ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ప్రకటన వివరాలు IFB వెబ్సైట్ (http://ift.icfire.org & www.icfre.org) లో లభిస్తాయి . ఆసక్తి గల మరియు అర్హులైన అభ్యర్థులు దిగువ తెలిపిన ఉద్యోగాల కోసం వాక్ – ఇన్ – ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ షెడ్యూల్ దిగువ వివరించబడింది : ఉద్యోగం పేరు ఉద్యోగాల సంఖ్య 06 సం.లు. సం

1. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (JPF)

2 . ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA)

3 . ఫీల్డ్ అసిస్టెంట్ (FA) ఇంటర్వ్యూ తేది 24.08.2022 25.08.2022 హాజరుకావలసిన సమయం ఉ. 10.00 గం . నుండి 1.00 గం. సుధ ఉ .10.00 గం. నుండి మ .1.00 గం. మధ్య సం / – డైరెక్టర్

Important Posts.

➡️CSIR IICB Notification & Apply  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️ Army SSC technical notification PDF

➡️High Court Notification & Apply Link 

➡️Combat Engineering Training Camp Notification PDF  

➡️Top 9 Govt Notification & Apply Link

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Official Webpage Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *