Latest Postal department job recruitment in Telugu 

Latest Postal department job recruitment in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పీఎస్ఐ ఏజెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్ : పీఎస్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్) ఏజెంట్లుగా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సూపరింటెం డెంట్ ఆఫ్ పోస్టు ఆఫీసు ఎ.కాంతారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం తపాలా శాఖకు సంబంధించి పీఎల్ఎస్ఐ ఏజెం ట్లుగా చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఏజెంట్లుగా చేరేందుకు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత కలిగి 50 ఏళ్ల వయసు లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ .5 వేలు ఎన్ ఎస్సీ బాండ్ తో సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, న్యూకాలనీ, శ్రీకాకుళం వారిని ఈ నెల 23 వ తేదీలోగా సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు. వివరాలకు 08942-226062 సం ప్రదించగలరని తెలిపారు. 

Important Posts.

➡️Andhra Pradesh District Wise Web Page Click Here

➡️Telangana State Police Recruitment Board Releases Preliminary Written Test, Check Dates and Links 

➡️India Post Recruitment 2022 against sports quota for PA, SA, Postman & MTS posts in Telugu 

➡️HPCL Recruitment 2022 in Telugu Telugu Jobs Point  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts