Latest Postal Department Agency Job Recruitment In Telugu Job Search Grama Voluntary Jobs in Telugu 

Latest Postal Department Agency Job Recruitment In Telugu Job Search Grama Voluntary Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వలంటీర్ల పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం పటమట (విజయవాడ తూర్పు) : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని ఆయా డివిజన్లలో ఖాళీగా ఉన్న 190 వలంటీర్ల కోసం అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్య ర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై 18-35 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీఎంసీ పరిధిలో మాత్రమే నివసించే వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, అర్జీదారులు తమ విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు జతపరచి లేదా ఈ నెల 20 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు అదనపు కమిషసర్ (ప్రాజెక్ట్స్) లేదా వార్డు సెక్రటేరియట్ స్పెషల్ సెల్ 8185933187 నంబర్లో సంప్రదించాలన్నారు.

➡️ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం గుంటూరు మెడికల్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయం పరిధిలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆసుప త్రుల సమన్వయ అధికారి డాక్టర్ రత్నాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు (ఓసీ జనరల్), ఆడియో మెట్రిషియన్ పోస్టుకు (ఓసీ జనరల్), బయో మెడికల్ ఇంజినీరింగ్ పోస్టుకు (ఓసీ జనరల్), ప్లంబర్ పోస్టుకు (ఓసీ జనరల్), ఎలక్ట్రిషియన్ పోస్టుకు (ఓసీ జనరల్) అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుల్ని ఈనెల 18 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తమ కార్యాలయా నికి చేరాలని సూచించారు.

➡️పీఎస్ఐ ఏజెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్ : పీఎస్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్) ఏజెంట్లుగా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సూపరింటెం డెంట్ ఆఫ్ పోస్టు ఆఫీసు ఎ.కాంతారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం తపాలా శాఖకు సంబంధించి పీఎల్ఎస్ఐ ఏజెం ట్లుగా చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఏజెంట్లుగా చేరేందుకు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత కలిగి 50 ఏళ్ల వయసు లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ .5 వేలు ఎన్ ఎస్సీ బాండ్ తో సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, న్యూకాలనీ, శ్రీకాకుళం వారిని ఈ నెల 23 వ తేదీలోగా సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు. వివరాలకు 08942-226062 సం ప్రదించగలరని తెలిపారు. 

Important Posts.

➡️Andhra Pradesh District Wise Web Page Click Here

➡️Telangana State Police Recruitment Board Releases Preliminary Written Test, Check Dates and Links

➡️India Post Recruitment 2022 against sports quota for PA, SA, Postman & MTS posts in Telugu 

HPCL Recruitment 2022 in Telugu Telugu Jobs Point

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Online Link Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts