AP Health Department Recruitment 2022 in Telugu AP Health Department Vacancy, Notification – Telugu Jobs Point 

AP Health Department Recruitment 2022 in Telugu AP Health Department Vacancy, Notification – Telugu Jobs Point 

ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ సంక్షేమ శాఖలో   రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు . అర్హత గల అభ్యర్థులు జిల్లాల వారీగా వెబ్ పేజీలో ఉన్నాయి వెబ్‌సైట్ నుండి జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు ఖాళీ 2022 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  అన్ని జిల్లాలలోనూ రిక్రూట్‌మెంట్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, వయో పరిమితి, జీతం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజులు, ఎలా దరఖాస్తు చేయాలి, పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డ్, ఆన్సర్ కీ, సిలబస్, మునుపటి ఫలితాలు, ఫలితాలు  మొదలైనవి క్రింద ఇవ్వబడ్డాయి. అర్హులైన అభ్యర్థుల అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Note – Telegram App Open చేసి Search Box లో @Telugujobspoint అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వండి.

అన్ని జిల్లాల వారీగా  రిక్రూట్‌మెంట్ 2022 పూర్తి వివరాలు :

అర్హత :10వ తరగతి ఉత్తీర్ణత ఆ పైన చదివిన అందరూ కూడా అర్హులే.

నెల జీతము :15,000/- to 28500/- మధ్యలో నెల సాలరీ అనేది ఇవ్వడం జరిగింది. 

వయసు : 18-42 సంవత్సరాలు మధ్య  ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ కి ఇవ్వడం జరిగింది. 

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా

దరఖాస్తు విధానము : ఇంటర్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా  ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 19.07.2022.

Important Posts

➡️BARC Work Assistant Notification 2022 in Telugu Driver, Steno 89 Post  Vacancy  2022 in Telugu 

➡️BRO Recruitment 2022 – Apply Online 1178 Multi Skilled Worker Posts in Telugu  

➡️BEL Recruitment 2022 Apply Online Notification 

➡️Air Force Agneepath Scheme Recruitment 2022 Notification Released for Agniveer Yavu Intake in Telugu 

➡️Andhra Pradesh TET Notification Pdf

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️ Kadapa District Notification Click Here  

➡️ Kurnool District notification & official web page  Click Here 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *