BEL Recruitment 2022 in Telugu | BEL project engineer recruitment 2022 Telugu Jobs Point 

BEL Recruitment 2022 in Telugu | BEL project engineer recruitment 2022 Telugu Jobs Point 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) … తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది. BEL రిక్రూట్‌మెంట్ కోసం ద్వారా తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు bel-india.in వెబ్‌సైట్ నుండి BEL ఖాళీ 2022 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  BEL రిక్రూట్‌మెంట్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, వయో పరిమితి, జీతం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజులు, ఎలా దరఖాస్తు చేయాలి, పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డ్, ఆన్సర్ కీ, సిలబస్, మునుపటి ఫలితాలు, ఫలితాలు  మొదలైనవి క్రింద ఇవ్వబడ్డాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Note – Telegram App Open చేసి Search Box లో @Telugujobspoint అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వండి.

BEL రిక్రూట్‌మెంట్ 2022 పూర్తి వివరాలు :

»మొత్తం పోస్టులు : 39

»యూనిట్ల వారీగా ఖాళీలు :

పంజాబ్ -26,

అసోం -02,

ఉత్తరప్రదేశ్ -09,

మధ్యప్రదేశ్ -02.

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

»జీతభత్యాలు :

మొదటి ఏడాది నెలకు రూ .40,000,

రెండో ఏడాది నెలకు రూ .45,000,

మూడో ఏడాది నెలకు రూ .50,000,

నాలుగో ఏడాది నెలకు రూ .55,000

చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ : జూలై 06

»చిరునామా : మేనేజర్ (హెచ్ఐర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహళ్లి, బెంగళూరు -560013.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF, Official Webpage Apply Llink Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *