09 Ways To Earn Extra Income From Home in Telugu

09 Ways To Earn Extra Income From Home in Telugu

మన నిత్య జీవితంలో నచ్చినటువంటి జీతము సరి పోకుండా ఉంటుంది. రోజుకి ఒక గంట పని చేసి ఇన్కమ్ ఎలా రావాలి అని మీకు తెలియాలి అనుకుంటే పూర్తిగా చదవండి. మన ఇంటి వద్దే ఉండి మీరు ఈజీగా పని చేసుకోవచ్చు. మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు మరియు టైమ్ అనేది ఉండాలి. మీరు ప్రతి నెల 15000/- నుంచి 1,00,000/- సంపాదించుకోవచ్చు. మన జీవితంలో టైమ్ అనేది చాలా వేస్ట్ అనేది చేస్తుంటాం, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ మెరుగైనది తీసుకున్నట్లయితే లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. జీవితంలో డబ్బులు లేకపోతే మనిషికి విలువ లేదు. కావున ప్రతి ఒక్కరు కూడా జీతం తో కూడా మరికొన్ని వెనకేసుకు రావాలి. జీతం 30,000/- వస్తే మరికొంత  ఇన్కమ్ అనేది ఒక 20,000/- వచ్చినట్లయితే కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అది రావాలి అంటే కింద ఐడియాస్ కొన్ని చెప్పడం జరిగింది ఒకసారి చూడండి… 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Start YouTube Channel :- మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు ఒక్క రూపాయి కూడా ఇందులో ఏమీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, 5 నిమిషాలలో యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి, అందరికీ ఉపయోగపడే వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే మీకు నెలకి  ఇన్కమ్ అనేది వస్తుంది. చాలామంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ టైం పడుతుంది 1000 subscribers,4000 గంటలు ఛానల్ స్టార్టింగ్ లో వస్తే చాలు ఇంకా మంత్లీ శాలరీ వస్తుంది.

Blogging : ఫ్రీగా మీరు అకౌంట్ క్రియేట్ చేసి, మీకు నచ్చినటువంటి  ఆర్టికల్ రాసి, మంత్లీ ఇన్కమ్ అనేది మీరు ఈజీగా సంపాదించవచ్చు. గూగుల్ యాడ్స్ ద్వారా మీకు చాలా ఇన్కమ్ అనేది వస్తుంది.

Youtube Shorts : మీకు లైఫ్లో మంత్లీ శాలరీ కావాలి అనుకుంటున్నారా!! అయితే యూట్యూబ్ లో 60 సెకండ్లు కన్నా తక్కువ ఉన్నటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది, 8000/- నుంచి 1,00,000/- వరకు కూడా మీకు మంత్లీ శాలరీ వస్తుంది.

Stock Market:- స్టాక్ మార్కెట్ కూడా చాలా మంచి ఇన్కమ్ వచ్చేటువంటి ఫ్లాట్ఫామ్, అయితే అవగాహన ఉన్నది తీసుకొని ఇందులో మీరు దిగినట్లు అయితే లైఫ్ లో మంచి సెటిల్మెంట్ అనేది అవుతారు.

ఇంట్లో వంట పని చేసి :- మీకు నచ్చిన అటువంటిది ఏమైనా వంట పనులు చేసి అవి దగ్గర ఉన్నటువంటి, చిన్న చిన్న షాపుల్లో ఇవ్వండి. ఉదాహరణకు అత్తరాసాలు, మురుకులు, చెక్కలు, అప్పడాలు, ఒడియాలు & కేకు అలా మీకు ఏ వంట వస్తే ఆ వంటనే రెడీ చేయండి.

చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పడం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పడం వల్ల ఒక నెల ఒక పిల్లవాడికి 500/- నుంచి 600/- వరకు మీకు రావడం జరుగుతుంది. అలా ట్రై చేసి చూడండి ఒక గంట మాత్రమే మీరు పని చేస్తారు

ఆన్లైన్ లో బట్టలు అమ్మడం  మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ద్వారా ఈజీగా మీరు ఆన్లైన్లో అమ్ముకొన్నట్లు అయితే  ప్రతి నెల  జీతం అనేది వస్తుంది. అమెజాన్, Flipkart & Meesho మరెన్నో ఈ-కామర్స్ వెబ్సైట్ నుంచి ఈజీగా మీరు అకౌంట్ క్రియేట్ చేసి ఆ లింక్ ని షేర్ చేసి మంత్లీ ఇన్కమ్ అనేది కూడా చేసుకోవచ్చు.

టైలరింగ్ మహిళలు & పురుషులు ఇద్దరూ కూడా ఈజీగా ఇంటి వద్ద  వుండి టైలరింగ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ అలాగ చేస్తూ మంత్లీ ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు, అందులో మీరు ఎంత బాగా పని చేసినట్లైతే అంత ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది.

వడ్డీలకు ఇవ్వడము ఇందులో మీకు అయితే అమౌంట్ అనేది ఉండాలి అప్పుడు మాత్రమే మీరు వడ్డీలకు మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి మంత్లీ ఇన్కమ్ ఈజీగా చేసుకోవచ్చు.

ఇంకా మీకు ఏదైనా ఐడియాస్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి మరియు మీరు ఏదన్న తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *