Latest Andhra Pradesh Job Recruitment in Telugu Free Jobs in Telugu Jobs in AP 

Latest Andhra Pradesh Job Recruitment in Telugu Free Jobs in Telugu Jobs in AP 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️టీచింగ్ ఫ్యాకల్టీకి దరఖాస్తు చేసుకోండి చిలకలపూడి (మచిలీపట్నం) : స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో టీచింగ్ ఫ్యాకల్టీగా డెప్యుటేషన్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హత కలి గిన స్టాఫ్ నర్సులు దరఖాస్తు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డా 7 వాణిశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ సర్సింగ్ పూర్తి చేసి వైద్య ఆరోగ్యశాఖలో శాశ్వత పద్ధతిలో పనిచే స్తున్న స్టాఫ్ నర్సులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచే సేందుకు అంగీకారం ఉన్న స్టాఫ్ నర్సులు తమ దరఖాస్తులను సంబంధిత అధికారుల ద్వారా రాజమండ్రి వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి ఈ నెల 18 వ తేదీలోగా సమర్పించాలని కోరారు.

➡️బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ బుట్టాయగూడెం : విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఏలూరు ఆధ్వర్యంలో ఐటీడీఏ పరిధిలో గిరి జన విభిన్న ప్రతిభావంతులకు బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐటీడీఏ పీఓ ఓ. ఆనంద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీహెచ్ఎ స్త్రీ -1, వాచ్మెన్ -1, కుక్ -1, కమాటీ -1 చొప్పున పోస్టులు భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 08812-234146 నంబర్లో సంప్రదించాలని కోరారు.

➡️వలంటీర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం గుంటూరు వెస్ట్ : జిల్లాలోని 378 వలంటీర్ల ఖాళీలను భర్తీ చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి ఆర్.కేశవరెడ్డి గురువారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 10 వరకు స్వీకరిస్తామని ఆన్లైన్ దరఖాస్తులు పేర్కొన్నారు. 12 , 13 తేదీల్లో సంబంధిత ఎంపీడిఓ కార్యాలయాల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

➡️దరఖాస్తుల స్వీకరణ

విజయనగరం టౌన్ : జిల్లా పరిధిలో ఇటీవల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నియామకాలు చేసిన అనంతరం ఖాళీగా ఉన్న నాలుగు స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబందించి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు డీఎంహెచ్ ఎస్వీ రమణకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 12 వ తేదీ వరకూ దరఖాస్తులను కార్యాలయం పనివేళల్లో అందజేయాలన్నారు. లోకల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️ Notification & Application PDF Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts