SEBI Latest Officer Grade Job Requirement in Telugu Free Jobs 2022

SEBI Latest Officer Grade Job Requirement in Telugu Free Jobs 2022

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( సెబీ ) … వివిధ విభాగాల్లో గ్రేడ్ – ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టు : ఆఫీసర్ గ్రేడ్ – ఏ (అసిస్టెంట్ మేనేజర్లు)

»విభాగాల వారీగా ఖాళీలు  :

జనరల్ – 80;

లీగల్ – 16 ;

ఇన్ఫర్మేషన్ టెక్నాజీ (ఐటీ) – 14 ;

రీసెర్చ్ : 07 ;

అఫీషి యల్ లాంగ్వేజ్ : 03.

»అర్హత : సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

»వయసు : 2021 డిసెంబరు 31 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

»ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

»దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 24

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification   Pdf    Click   Here

➡️ Application Apply Link Click Here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *