108 Ambulance Driver Job Requirement in Telugu Mega Job Mela

104/ 108 Ambulance Driver Job Requirement in Telugu Mega Job Mela

➡️డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరు మెడికల్ : జిల్లాలో అరబిందో సం స్థ ద్వారా తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో డ్రైవ ర్లుగా పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని 108 అండ్ 104 జిల్లా మేనేజర్ ఎం . వి. సత్యనారా యణ తెలిపారు.

> అరహతలు మరియు వయస్సు : పదో తరగతి ఉత్తీర్ణులై 45 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్నవారు డ్రైవర్ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. డ్రైవర్ లైసెన్సు బ్యాడ్జి కలిగి ఉండాలని, ఉద్యోగాలకు ఎంపికైన వారికి

>జీతం వివరాలు :నెలకు రూ. 10 వేలు చెల్లి స్తారని వెల్లడించారు.

>ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ అర్హత ధ్రువీకరణ పత్రాలను డిసెంబరు 31 లోపు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయం 108 & 104 ఆఫీసులో అందజే యాలన్నారు.

➡️వాహన డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేయండి

నెల్లూరు (అర్బన్) : అరబిందో మెడికల్ ఎమ ర్జెన్సీ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు లను ఆహ్వానిస్తున్నామని 104, 108 వాహనాల జిల్లా మేనేజర్ పవన్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

>అర్హత మరియు వయస్సు :10వ తరగతి పాస్తో పాటు బ్యాడ్జి కలిగి 45 ఏళ్ల లోపున్న అభ్యర్థులు అర్హులన్నారు.

>వేతనం సీటీసీ విధానంలో రూ .10 వేలు ఉంటుందన్నారు.

>ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31 వ తేదీలోపు రాజరాజేశ్వరి దేవాలయం పక్కనే ఉన్న దిశ పోలీస్ స్టేషన్ వద్ద ఉండే 104, 108 కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.

➡️30న తెనాలిలో మెగా జాబ్స్ మేళా

తెనాలి : నియోజకవర్గంలోని యువతీయువకు లకు ఉద్యోగావకాశాల కల్పనకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెనాలి ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ వెల్లడించారు.

>ఈనెల 30 వ తేదీన జరిగే జాబ్మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్థానిక ఏఎ స్ఎన్ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజిలో ఈనెల 30 వ తేదీన మెగా జాబ్మేళా జరగనుంది. సంబంధిత బ్రోచర్ను సోమవారం ఎమ్మెల్యే శివకుమార్, డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ ఆవిష్కరించారు. జాబ్మేళాలో 25 కంపెనీలు పాల్గొంటున్నాయనీ, ఆసక్తిగల యువతీ యువకులు తమ అర్హతల ప్రకారం ఆయా కంపెనీల ఇంటర్వ్యూలకు ఆరోజు ఉద యమే హాజరు కావాలని డాక్టర్ రామ్చంద్ సూచించారు.

మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ Pdf ఉంది ఒకసారి ఓపెన్ చేయండి అందులో పూర్తిగా ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉన్నాకూడా కింద కామెంట్స్ అని తెలియజేయండి  

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️AP Mega Job Mela Click Here  

ముఖ్యమైన గమనిక : పైన నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి Subscribe చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా జాయిన్  Join Click Here అవ్వండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *