UPSC Jobs, APSSDC Jobs, Latest Mega Job Mela Recruitment 2021 in Telugu

UPSC Jobs, APSSDC Jobs, Latest Mega Job Mela Recruitment 2021 in Telugu

యూపీఎస్సీ -187 పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోండి, మీ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది ఈ జాబ్ మీకు వచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి జాబ్ వివరాలకోసం చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

>మొత్తం ఖాళీలు : 187

>పోస్టులు ఖాళీలు : అసిస్టెంట్ కమిషన్ ( క్రాప్స్ ) -02, అసిస్టెంట్ ఇంజినీర్ (క్వాలిటీ అస్యూరెన్స్ ) -157, జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్ – 17, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 09, అసిస్టెంట్ ప్రొఫెసర్ -02.

>అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

>ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

>దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

>దరఖాస్తులకు చివరి తేది : 2022, జనవరి 13

>వెబ్సైట్ : www.upsc.gov.in/

మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ Pdf ఉంది ఒకసారి ఓపెన్ చేయండి అందులో పూర్తిగా ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉన్నాకూడా కింద కామెంట్స్ అని తెలియజేయండి  

➡️పదో తరగతి అర్హతతో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగంAP Data Entry Operator Job Recruitment in Telugu Jobs Click Here  

➡️jr Assistant Accountant Job Recruitment in Telugu Click Here

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application Pdf Click Here  

➡️For More Latest Jobs Details Visit Click Here  

ముఖ్యమైన గమనిక : పైన నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి Subscribe చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా జాయిన్  Join Click Here అవ్వండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page