Anganwadi Interviews information in Telugu

Anganwadi Interviews information in Telugu

➡️29 నుంచి అంగన్వాడి ఇంటర్వ్యూలు మంది దరఖాస్తు అనంతపురం సిటీ : అంగన్వాడీ ఇంటర్వ్యూలకు తేదీలు ఖరారయ్యాయి. కలెక్టర్ అనుమతి మేరకు ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుజన’ సాక్షి’కి తెలిపారు.

>16 ప్రాజెక్టుల్లో మొత్తం 340 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 987 చేసుకున్నారు. ఇందులో మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్టులు 39, మినీ 8, ఆయా పోస్టులు 293 ఉన్నాయి. డివిజన్ల వారీగా ఇంటర్వ్యూలు.. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండగా, ఆయా డివిజన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నారు.

>29 వ తేదీన కదిరి, ధర్మవరం డివిజన్ల వారికి ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో, 30న అనంతపురం డివిజన్ కు సంబంధించి అనంతపురం అశోక్ నగర్ లోని అంబేడ్కర్ భవన్లో, 31 న పెనుకొండ, కళ్యాణదుర్గం డివిజన్ల వారికి ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో ఇంట ర్వ్యూలు జరుగుతాయి.

>ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యే అభ్యర్థులకు జనవరి 1 న ఆయా ప్రాజె క్టుల సీడీపీఓలు నియామక పత్రాలు అందజేస్తారు. అదే రోజు నుంచి ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది.

>పారదర్శకంగా ప్రక్రియ .. అంగన్వాడీ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ తెలిపారు. పోస్టులు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృ ష్టికి గానీ, పోలీసుల దృష్టికిగానీ తీసుకురావాలని ఆమె సూచించారు.

మీరు ఇంటర్వ్యూల్లో కి తీసుకోవాల్సిన గవర్నమెంట్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చూడండి

•(SC, ST & BC) కుల ధృవీకరణ పత్రము

•10వ తరగతి విద్యార్హతధృవపత్రము

•స్థిరనివాస ధృవపత్రము (మీ సేవానుండి పొందినది).

•ఆధార్ కార్డు.

•రేషన్ కార్డు.

•ఇతర అదనపు అర్హతా ధృవపత్రములు వున్నచో . పైనతెలిపిన ధృవపత్రముల నకలులన్నింటిని గెజిటెడ్ అధికారివారిచే ధృవీకరింపచేసి, దరఖాస్తునకు జతచేయవలెను. ధరఖాస్తునందు ధరఖాస్తుదారుని ఫోటో అతికించవలెను. అసంపూర్ణ ధరఖాస్తులు స్వీకరింపబడవు.

➡️అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్ : అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.

>విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న విజయన గరం అర్బన్ ఐసీడీఎస్, గంట్యాడ ప్రాజెక్టు పరిధిలో ఉన్న రూరల్ అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులకు ఆర్డీఓ బీహెచ్ భవాని శంకర్, ఐసీడీఎస్ పీడీ మండా రాజేశ్వరి, సీడీపీఓ జి.ప్రసన్నలు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థి ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ఆర్డీఓ భవానీ శంకర్

మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ Pdf ఉంది ఒకసారి ఓపెన్ చేయండి అందులో పూర్తిగా ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉన్నాకూడా కింద కామెంట్స్ అని తెలియజేయండి  

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Click Here  

➡️Website Click Here

➡️For More Latest Jobs Details Visit Click Here  

ముఖ్యమైన గమనిక : పైన నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి Subscribe చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా జాయిన్  Join Click Here అవ్వండి 

Leave a Comment

error: Content is protected !!