Free Sewing Machines Scheme : గుడ్ న్యూస్.. టైలరింగ్ ఇచ్చిన ఉచిత కుట్టుమిషన్ల పూర్తి వివరాలు
Free Sewing Machines Scheme : గుడ్ న్యూస్.. టైలరింగ్ ఇచ్చిన ఉచిత కుట్టుమిషన్ల పూర్తి వివరాలు Free Sewing Machines Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా మహిళలకు శుభవార్త అందించింది. టైలరింగ్‌లో 90 రోజుల శిక్షణతో పాటు ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజికవర్గాలకు చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయనున్నారు. … Read more