Intermediate results : ఇంటర్ లో టాపర్ గా ఉన్నవారికి లాప్టాప్స్, మోడల్స్, సన్మాన పత్రాలు అందజేస్తున్నారు నారా లోకేష్ గారు
Intermediate results : ఇంటర్ లో టాపర్ గా ఉన్నవారికి లాప్టాప్స్, మోడల్స్, సన్మాన పత్రాలు అందజేస్తున్నారు నారా లోకేష్ గారు Telugu Jobs Point: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా టాపర్లకు నిలిచిన ప్రభుత్వం కాలేజీలో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు సన్మానం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 52 మంది టాపర్లకు ఫ్రీగా లాప్టాప్, మోడల్స్, సన్మాన పత్రాలు అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలతో ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా టాపర్లుగా నిలిచినటువంటి అభ్యర్థులకు … Read more