గృహ జ్యోతి స్కీమ్ : రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు పూర్తి వివరాలు
గృహ జ్యోతి స్కీమ్ : రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు పూర్తి వివరాలు హైదరాబాద్ :- తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే మనకు గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఇంటి కూడా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఈ పథకం అమలు రావడానికి కొన్ని నిబంధనలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలు ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ … Read more