గృహ జ్యోతి స్కీమ్  : రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు పూర్తి వివరాలు  

గృహ జ్యోతి స్కీమ్  : రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు పూర్తి వివరాలు  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హైదరాబాద్ :- తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే మనకు గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఇంటి కూడా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఈ పథకం అమలు రావడానికి కొన్ని నిబంధనలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలు ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం.

రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబరు అనుసంధానమైనటువంటి కరెంటు కలెక్షన్ ఇంటికు వెళ్లినప్పుడు తొలి దశలో ‘గృహ జ్యోతి’ కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కర్రస్తు చేస్తుంది.

కాబట్టి మీరు ఆధార్ కార్డు అలానే రేషన్ కార్డు మొబైల్ నెంబర్ అనేది అనుసంధానం అనేది చేసి పెట్టుకోండి, అప్పుడు మీకు గృహలక్ష్మి స్కీమ్ అనేది వర్తిస్తుంది. మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts