SSC Junior Engineer Recruitment 2022 Notification Apply for Junior Engineer Posts In Telugu – Telugu Jobs Point
జూనియర్ ఇంజనీ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజనీ ర్ (జేఈ) ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ – బి (నాన్ గెజిటెడ్) జూని యర్ ఇంజనీర్ పోస్టుల్లో నియమితులవుతారు.
విద్యా అర్హత : డిప్లొమా (సివిల్/ మెకానికల్ / ఎలక్ట్రి కల్), తత్సమాన డిగ్రీ చదివిన వారు
Important Posts.
➡️వ్యవసాయ శాఖ లో Notification & Application Pdf
➡️ Free Online Mock Test Previous Question Papers Click Here
➡️Andhra Pradesh health department Notification & official web page Link
➡️ Army SSC technical notification PDF
➡️ SC ST backlog Notification & Apply Link
➡️Top 9 Govt Notification & Apply Link
వయసు : పోస్టులను అనుసరించి 18 – 32 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉంటాయి. భార తీయులై ఉండాలి.
నెల జీతభత్యాలు : ఏడో వేతన సంఘం ప్రకారం రూ .35,400 నుంచి రూ .1,12,400 వరకు ఉంటుంది.
పరీక్ష విధానం : రెండు దశల్లో ఉంటుంది . పేపర్ -1, పేపర్ -2 ఉంటాయి. పేపర్ -1 ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పేపర్ -1 ( డిస్క్రి ప్టివ్ ) ఆఫ్లైన్ ఉంటుంది. పేపర్ -1 లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్ -2 మొత్తం 300 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటల.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
దరఖాస్తు ఫీజు : రూ .100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మన్ లకు ఫీజు చెల్లింపు నుంచి మిన హాయింపు ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : సెప్టెంబరు 2
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Official Web Page And Apply Link Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.