ఇందిరమ్మ కుట్టుమిషన్లు పథకం.. కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
How many applications have been received for the Indiramma Sewing Mission Scheme : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ పథకానికి ఇప్పుడు ఎన్ని అప్లికేషన్ వచ్చాయో తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు’ పథకం కోసం 30 సెప్టెంబర్ అప్లికేషన్ ముగిసింది. ఇప్పటివరకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు పథకం కోసం 4,70,000 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి 1,000 చొప్పున 100% ఆటోమెటిక్ కుట్టు మిషన్ పంపిణీ చేయనన్నది. ఇదులో 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల మందికి కుట్టు మిషన్ ఇవ్వనున్నది. అప్లికేషన్ల గడువు సెప్టెంబర్ 30 తో ముగియడంతో అధికారులు ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నం కానున్నారు.
మరిన్ని వివరాల కోసం https://tgobmms.cgg.gov.in/# అధికార వెబ్సైట్ ని విజిట్ చేయండి.


