10+2 అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Recruitment 2026 Forest Beat Officer in A.P. Forest Subordinate Service Vacancy

10+2 అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Recruitment 2026 Forest Beat Officer in A.P. Forest Subordinate Service Vacancy

APPSC Recruitment 2026 Forest Beat Officer in AP Forest Subordinate Service Notification Apply Now : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), ఆంధ్రప్రదేశ్ అటవీ అధీన సేవలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16/10/2026 నుండి 05/11/2026 రాత్రి 11:59 గంటల APPSC వెబ్‌సైట్‌లో (https://psc.ap.gov.in/) లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

ఆంధ్రప్రదేశ్ అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు నియామకం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో 16 అక్టోబర్ 2026 నుండి 05 నవంబర్ 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 18- 44 ఏళ్లు. జీతం రూ.25,220-80,910/- ఇస్తారు. విద్య అర్హత ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు,  APPSC 16/10/2026 లోపు కమిషన్ వెబ్‌సైట్ (https://psc.ap.gov.in)లో అందుబాటులో ఉంటుంది.

APPSC Recruitment 2026 Forest Beat Officer in AP Forest Subordinate Service Posts2026 Overview

సంస్థ పేరు :: ఆంధ్రప్రదేశ్ అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో
పోస్ట్ పేరు :: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
మొత్తం పోస్టుల సంఖ్య :: 23
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-44 సం||రాలు
విద్య అర్హత :: 10+2
నెల జీతం :: రూ.25,220-80,910/-
దరఖాస్తు ప్రారంభం :: 16.10.2026
దరఖాస్తుచివరి తేదీ :: 05.11.2026
అప్లికేషన్ మోడ్ :: https://portal-psc.ap.gov.in/

పోస్టుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో 23 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:

• ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

నెల జీతం

• ఆంధ్రప్రదేశ్ అటవీ అధీన సేవలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు రూ₹25,220-80,910/ మధ్య నెల జీతం ఇస్తారు.

వయో పరిమితి:

• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 44 సంవత్సరాలు
• ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడి ఉంటే, ఆ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు 5 సంవత్సరాలు
• ఓబీసీ వర్గానికి చెందిన దరఖాస్తుదారులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

• దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 250/- (రెండు వందల యాభై రూపాయలు మాత్రమే) మరియు పరీక్ష ఫీజుగా రూ. 80/- (ఎనభై రూపాయలు మాత్రమే) చెల్లించాలి. అయితే, కింది వర్గాల అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.80/- మాత్రమే చెల్లించకుండా మినహాయింపు ఉంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

ఆంధ్రప్రదేశ్ అటవీ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకు నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి కమిషన్ వెబ్‌సైట్ (https://psc.ap.gov.in) ద్వారా 16/10/2026 నుండి 05/11/2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ + నైపుణ్య పరీక్ష (శారీరక సామర్థ్య పరీక్ష) + వివరణాత్మక వైద్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16.10.2026

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 05.11.2026 రాత్రి 11:59 గంటల

ముఖ్యమైన లింకులు:

🛑 Notification  Pdf Click Here

🛑Apply Online Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *