NTR Bharosa Pension Scheme : ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు (Apply Now)
NTR Bharosa Pension Scheme 2026 application deadline extended : ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందాలి అనుకున్న అభ్యర్థులకు దరఖాస్తు కడవు ఈ నెల 18 వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తు ఈనెల 16తో గడువు ముగియనుండగా మరో రెండు రోజులు సెప్టెంబర్ 18 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలని ఉద్దేశంతో ఇక్కడ ఉన్న రెండు రోజులు పొడిగిస్తూ గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గా అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామ స్వర్ణ గ్రామం వార్డులో వెళ్లేసి ఈనెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.

ముఖ్యమైన సమాచారం
•పాత దరఖాస్తు తేదీ : 07 సెప్టెంబర్ నుంచి 16 సెప్టెంబర్ 2026 వరకు
•పొడగింపు చివరి తేదీ : 18 సెప్టెంబర్ 2026
•దరఖాస్తు వేదిక : స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయం
•ప్రస్తుతం దరఖాస్తుల సంఖ్య : 62 లక్షల మందికి
•కావలసిన డాక్యుమెంట్ : ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డ్ & ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ మూడు అందరి దగ్గర ఉండాలి.
•ఎవరు అప్లై చేసుకోవచ్చు : వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత/ గీత కార్మికులు & దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
•కొత్త పెన్షన్ వెరిఫికేషన్ తేదీ : 17 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ 2026 వరకు
•కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఆమోదం : 25 సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్ 2026 వరకు
•కొత్త పెన్షన్లు ఎప్పటినుంచంటే : 01 అక్టోబర్ 2026 నుంచి ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ 1న తొలి దశలో దాదాపుగా మూడు లక్షల పెన్షన్ మంజూరు చేయాలని యోచిస్తున్నారు. ఎన్నికల తర్వాత మరిన్ని పెన్షన్ ఆమోదం తెలిపి అవకాశం ఉంటుందని తెలిపారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇక రెండు రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అనంతరం MPDO, మునిసిపల్ కమిషనర్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవల్లో స్క్రూటినీ జరుగుతుంది. ఆ తర్వాత 25 26వ తేదీన ఆమోదం ముద్ర వేస్తారు. అనంతరం ఒకటి అక్టోబర్ నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.


