10th పాసైన వారికి CSIR లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు | CSIR Technician Group II Vacancy Notification 2026 Apply Now
Council Of Scientific & Industrial Research Recruitment 2026 Latest CSIR Technician Group II Notification 2026 Apply Now : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో టెక్నీషియన్ యొక్క క్రింది 43 ఖాళీ పోస్టుల కోసం అర్హతగల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో టెక్నీషియన్ 43 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ 18/08/2026 (ఉదయం 10:00) నుంచి ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 17/09/2026 (సాయంత్రం 05:00) ముగుస్తుంది. ఉద్యోగుల Total = 43* Technician Group II [UR-19, OBC (NCL)-11, SC-06, ST-03, EWS-04] బట్టి ఆయా విభాగాల్లో 10th, ITI, డిప్లమా పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. 17 సెప్టెంబర్ 2026 నాటికి 18-28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నెల జీతం రూ.19,900-63,200/- మధ్యలో ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మాజీ సైనికులు) చెందిన అభ్యర్థులకు పూర్తి ఫీజు వాపసు ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు అప్సల్ వెబ్సైట్ https://www.csir.res.in/ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు కోసం రిజిస్ట్రేషన్/ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 18/08/2026 ఉదయం 10:00 గంటలకు నుంచి ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 17/09/2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది.
Council Of Scientific & Industrial Research (CSIR) Technician Group II Notification 2026 apply 43 Vacancy Overview :
సంస్థ పేరు :: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నీషియన్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::43
రిక్రూట్మెంట్ విధానం :: రెగ్యులర్
వయోపరిమితి :: 18-28 సం||రాలు
విద్య అర్హత :: 10th, 12th, డిప్లమా పాసైన
నెల జీతం :: రూ.19,900-63,200/-
దరఖాస్తు ప్రారంభం :: 18.08.2026
దరఖాస్తుచివరి తేదీ :: 17.09.2026
అప్లికేషన్ మోడ్ :: www.csir.res.in/
»పోస్టుల వివరాలు:
•ఈ నోటిఫికేషన్ లో టెక్నీషియన్ పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 43 [UR-19, OBC (NCL)-11, SC-06, ST-03, EWS-04] భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55% మార్కులతో SSC/ 10వ తరగతి/ SSC లేదా తత్సమాన ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)లో ITI సర్టిఫికేట్ లేదా జాతీయ/ రాష్ట్ర ట్రేడ్ సర్టిఫికేట్. లేదా సైన్స్ సబ్జెక్టులతో SSC/ 10వ తరగతి లేదా తత్సమాన విద్య, కనీసం 55% మార్కులతో మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో అప్రెంటిస్ ట్రైనీగా 02 సంవత్సరాల పూర్తికాల అనుభవం. లేదా సైన్స్ సబ్జెక్టులతో SSC/ 10వ తరగతి లేదా తత్సమాన విద్యలో కనీసం 55% మార్కులు మరియు భారత ప్రభుత్వం/రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతం క్రింద ఉన్న మంత్రిత్వ శాఖ/విభాగం/సంస్థ/ప్రభుత్వ రంగ సంస్థ/స్వయంప్రతిపత్తి గల సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌గా 03 సంవత్సరాల పని అనుభవం.


»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో రూ.19,900-63,200/- మధ్య నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 04.09.2026 నాటికి వయస్సు 28 సంవత్సరాలు. అయితే, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన పోస్టులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

»దరఖాస్తు రుసుము: మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులు (వీరికి రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది) మినహా, అభ్యర్థులందరూ రూ.500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) రుసుము చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
»దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు https://www.csir.res.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా బ్రౌజర్లో (ప్రాధాన్యంగా గూగుల్ క్రోమ్) CSIR వెబ్సైట్ https://recruitment.csir.res.in లో అందుబాటులో ఉన్న “టెక్నీషియన్ (1)” లింక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఇతర మార్గాలు/పద్ధతులు అంగీకరించబడవు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ :: 18/08/2026 (ఉదయం 10:00)
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ :: 17/09/2026 (సాయంత్రం 05:00)

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

