10th పాసైన వారికి CSIR లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు | CSIR Technician Group II Vacancy Notification 2026 Apply Now

10th పాసైన వారికి CSIR లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు | CSIR Technician Group II Vacancy Notification 2026 Apply Now

Council Of Scientific & Industrial Research Recruitment 2026 Latest CSIR Technician Group II Notification 2026 Apply Now : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో టెక్నీషియన్ యొక్క క్రింది 43 ఖాళీ పోస్టుల కోసం అర్హతగల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో టెక్నీషియన్ 43 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ 18/08/2026 (ఉదయం 10:00) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 17/09/2026 (సాయంత్రం 05:00) ముగుస్తుంది. ఉద్యోగుల  Total = 43* Technician Group II [UR-19, OBC (NCL)-11, SC-06, ST-03, EWS-04] బట్టి ఆయా విభాగాల్లో 10th, ITI, డిప్లమా పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. 17 సెప్టెంబర్ 2026 నాటికి 18-28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నెల జీతం రూ.19,900-63,200/- మధ్యలో ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మాజీ సైనికులు) చెందిన అభ్యర్థులకు పూర్తి ఫీజు వాపసు ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు అప్సల్ వెబ్సైట్ https://www.csir.res.in/ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం రిజిస్ట్రేషన్/ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 18/08/2026 ఉదయం 10:00 గంటలకు నుంచి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 17/09/2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది.

Council Of Scientific & Industrial Research (CSIR) Technician Group II Notification 2026 apply 43 Vacancy Overview :

సంస్థ పేరు :: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నీషియన్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::43
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్
వయోపరిమితి :: 18-28 సం||రాలు
విద్య అర్హత :: 10th, 12th, డిప్లమా పాసైన
నెల జీతం :: రూ.19,900-63,200/-
దరఖాస్తు ప్రారంభం :: 18.08.2026
దరఖాస్తుచివరి తేదీ :: 17.09.2026
అప్లికేషన్ మోడ్ :: www.csir.res.in/

»పోస్టుల వివరాలు:

•ఈ నోటిఫికేషన్ లో టెక్నీషియన్ పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 43 [UR-19, OBC (NCL)-11, SC-06, ST-03, EWS-04] భర్తీ చేస్తున్నారు.

»విద్యా అర్హత ::

•సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55% మార్కులతో SSC/ 10వ తరగతి/ SSC లేదా తత్సమాన ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)లో ITI సర్టిఫికేట్ లేదా జాతీయ/ రాష్ట్ర ట్రేడ్ సర్టిఫికేట్. లేదా సైన్స్ సబ్జెక్టులతో SSC/ 10వ తరగతి లేదా తత్సమాన విద్య, కనీసం 55% మార్కులతో మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో అప్రెంటిస్ ట్రైనీగా 02 సంవత్సరాల పూర్తికాల అనుభవం. లేదా సైన్స్ సబ్జెక్టులతో SSC/ 10వ తరగతి లేదా తత్సమాన విద్యలో కనీసం 55% మార్కులు మరియు భారత ప్రభుత్వం/రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతం క్రింద ఉన్న మంత్రిత్వ శాఖ/విభాగం/సంస్థ/ప్రభుత్వ రంగ సంస్థ/స్వయంప్రతిపత్తి గల సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌గా 03 సంవత్సరాల పని అనుభవం.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో రూ.19,900-63,200/- మధ్య నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 04.09.2026 నాటికి వయస్సు 28 సంవత్సరాలు. అయితే, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన పోస్టులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

»దరఖాస్తు రుసుము: మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులు (వీరికి రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది) మినహా, అభ్యర్థులందరూ రూ.500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) రుసుము చెల్లించవలసి ఉంటుంది.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ &  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

»దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు https://www.csir.res.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా బ్రౌజర్‌లో (ప్రాధాన్యంగా గూగుల్ క్రోమ్) CSIR వెబ్‌సైట్ https://recruitment.csir.res.in లో అందుబాటులో ఉన్న “టెక్నీషియన్ (1)” లింక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఇతర మార్గాలు/పద్ధతులు అంగీకరించబడవు.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ :: 18/08/2026 (ఉదయం 10:00)

•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ :: 17/09/2026 (సాయంత్రం 05:00)

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *