ఏపీ మహిళలకు శుభవార్త.. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం | AP Anganwadi Notification 2026

ఏపీ మహిళలకు శుభవార్త.. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం | AP Anganwadi Notification 2026

AP ICDS vacant posts of workers and helpers in various Anganwadi centers 2026 Apply Now : రాత పరీక్షలు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో అంగనవాడి కార్యకర్త పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం.

ఆంధ్రప్రదేశ్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తిరుపతి అర్బన్ మండలంలో వివిధ అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త మరియు సహాయక పోస్టులకు రాస్ ఐసిడిస్ సిడిపిఓ సుధారాణి గారు ప్రకటన చేశారు. ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉండాలి 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి స్థానికంగా ఆ గ్రామం లేదా అవార్డులో నివసిస్తున్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. వేలమ్మ ఆలయం, సప్తగిరి నగర్, పూలసలవీధి, శ్రీ రాఘవేంద్ర నగర్ &  కొర్లగుంట కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్త ఐదు పోస్టులు ఖాళీలతో ఉన్నాయి సహాయకురాల పోస్ట్ 10 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. రేయ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 15వ తేదీ వరకు రేస్ ఐసిడిస్ కార్యాలయంలో దరఖాస్తు స్వీకరిస్తున్నారు తెలిపారు.

అంగన్వాడీ ఉద్యోగుల కోసం రేపు నుంచి 14 రోజులపాటు ICDS కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టులు సప్తగిరి నగర్, వేషాలమ్మ టెంపుల్, శ్రీ రాఘవేంద్ర నగర్, కొర్లగుంట, పులస వీధి ప్రాంతాలలో ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే అంగన్వాడి సహాయక ఉద్యోగాలకు నెహ్రు నగర్, మంగళం 1, అశోక్ నగర్, ఆటోనగర్, మల్లయ్య గుంట కట్ట, కొర్లగుంట 4,5, సప్తగిరి కాలనీ, మారుతీ నగర్ & మిట్ట గాంధీపురం తదితర ఖాళీలు అయితే ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం రాస్, ఐసీడీఎస్ ప్రాజెక్టు తిరుపతి కార్యాలయాన్ని సంప్రదించండి.

🛑 Anganwadi Application PDF Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *