School Buses, Autos and Cabs to be Banned : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈనెల 23 అర్ధరాత్రి నుంచి స్కూల్ బస్సులు, ఆటోలు క్యాబ్ లు బంద్
Telangana School Buses, Autos and Cabs to be Banned : ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈనెల ఆగస్టు 23న అర్ధరాత్రి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ బస్సులు, ఆటోలు & క్యాబ్ లు బంద్.. పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఆటో యాప్ అధికారిక సంఘాలు జేఏసీ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 23వ తేదీన అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్ లు మరియు స్కూల్ బస్సు బందులో పాల్గొనాలని తెలంగాణ స్కూల్ డ్రైవర్ అసోసియేట్ కూడా నిర్ణయించింది. స్కూల్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ప్రతి వాహన అసిస్టెంట్ ఉండాలని పేర్కొన్నారు. దీనిపై అసోసియేట్ తరఫున స్కూల్ ఇచ్చారు శనివారం రవాణా శాఖ అధికారులకు ఇచ్చే సూచనలు ఉన్నాయి.
ఆగస్టు 23 నుంచి ఆటోలు క్యాబ్ లు బంద్.. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 23న అర్ధరాత్రి నుంచి ఆటోలు క్యాబ్‌లు బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఆటో యాప్ అధికారి సంఘాలు జేఏసీ ప్రకటించారు ప్రకటించింది. వచ్చే శనివారం రవాణా శాఖ కమిషన్ నోటీసు ఇస్తున్నామని తెలిపారు. RTC ఆధ్వర్యంలో ఇవి ఆటోసు రానన్నాయి దాని ఉపసంహరించుకోవాలని ఆటోలో సంవత్సరంలో 12 వేల సంక్షేమ బోర్డు ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలకు ఒకే పర్మిట్ ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నారు.


