SBI Jobs : 9124 క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | State Bank of India Regular Backlog Clerk Vacancies 2026
State Bank of India seeks applications for regular and backlog clerk vacancies 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 9,124 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ &సేల్స్) ఉద్యోగులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు 11.08.2026 నుండి 31.08.2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
నిరుద్యోగులకు భారీ శుభవార్త. దేశంలోని గ్రామీణ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. SBIలో 9124 జూనియర్ అసోసియేట్ (కస్టమర్, సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాలకు ఎస్బిఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో 7680 రెగ్యులర్ గాను, 1444 బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 11 నుంచి ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 28 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ మేరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. నెలకు జీతం రూ.24,050/- నుంచి రూ.64,480/- మధ్యలో ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్ఎం/డీఎక్స్ఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. ఈ ఉద్యోగం సెలక్షన్ ప్రిలిమ్స్, మెయిన్స్, తెలుగు లాంగ్వేజ్ టెస్టు ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత మరిన్ని వివరాల కోసం వెబ్సైటు https://sbi.bank.in/web/careers సంప్రదించండి.

ముఖ్యమైన తేదీలు:
•ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 11.08.2026
•ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 31.08.2026
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టుల వివరాలు : SBIలో రెగ్యులర్, బ్యాక్ లాగ్ జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ఖాళీలు 9124 ఉన్నాయి ఇందులో హైదరాబాద్ సర్కిల్లో 260 ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హతలు :
•గుర్తింపు పొందిన బోర్డు నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా దాని సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. 31 డిసెంబర్ కంటే ముందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం స్టార్టింగ్ సాలరీ రూ.24,050/- నుంచి రూ.64,480/- వరకు వస్తుంది.
వయోపరిమితి : 01 ఏప్రిల్ 2026 నాటికీ అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా ఆయా వర్గాల వారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము : ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులందరికీ కూడా 750 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, తెలుగు లాంగ్వేజ్ టెస్టు ఆధారంగా ఎంపికచేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి: పై అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు మరియు ఫీజు చెల్లింపు: 11.08.2026 నుండి 31.08.2026 వరకు వెబ్‌సైట్ https://sbi.bank.in/web/careers/current-openings ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించడమైనది. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 11.08.2026 నుండి
• దరఖాస్తు చివరి తేదీ: 31.08.2026 వరకు.
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://sbi.bank.in/

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

