విద్యార్థులకు భారీ శుభవార్త.. ఒక్కొక్క విద్యార్థికి రూ.5000/- స్కాలర్షిప్.. Mahindra EmpowerHer Scholarship Program 2026 27 Apply Now
Latest Mahindra EmpowerHer Scholarship Program 2026 27 Apply Now : మహేంద్ర లిమిటెడ్ కంపెనీ ద్వారా విద్యార్థులకు శుభవార్త. మహీంద్రా ఎంపవరధేర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 -27 ద్వారా ఎస్సీ, ఎస్టీ లేదా ఓబిసి వర్గాల చెందిన బాలిక విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు తమ విద్యలో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగింది లక్ష్యంగా ఈ స్కాలర్షిప్ ప్రవేశపెట్టారు.

రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులను ఆదాయం తక్కువ చెందిన ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గాలకు చెందిన బాలిక విద్యార్థులకు విద్యకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించడానికి ఆర్థిక సహాయం గా లక్ష్యంతో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలిక విద్యార్థులకు అలాగే జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ చేస్తున్న వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 9th క్లాస్ నుంచి 12th క్లాసు వరకు చదువుతున్న డిగ్రీలో (BA, BA Hons, B. Sc లేదా B. Com) పోస్ట్ గ్రాడ్యుయేట్ లో (MA, MA Hons, M. Sc, M. Com) చదువుతున్న ఎస్సీ, ఎస్టీ లేదా ఓబిసి వర్గాలకు చెందిన బాలిక విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారి వారి కథ సంవత్సరంలో కనీసం 50% వచ్చిన మాత్రమే ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 4 లక్షలు మించి ఉండకూడదు. ఈ స్కాలర్షిప్ కోసం రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ స్కాలర్షిప్ కోసం దివ్యాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులు తమ సెమిస్టర్ మార్క్స్ను ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఫలితాలు రాకపోతే చివరి సంవత్సరాలు సెమిస్టర్ ఫలితాలు ఉపయోగించి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంపిక అయితే విద్యార్థికి ₹5,500 స్థానిక స్కాలర్షిప్ అవార్డు లభిస్తుంది. ఎందుకు అప్లై చేసుకోవడానికి స్థానిక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ గుర్తింపు పొందిన మార్క్ షీట్, ఆధార్ కార్డు, ఎస్సీ, ఎస్టీ & ఓబీసీ వర్గాలకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్, పాఠశాల నుంచి ఫీజు రసీదు, బ్యాంకు ఖాతా వివరాలు పాస్ బుక్ ఇవన్నీ తీసుకొని అభ్యర్థులు కింద ఇచ్చిన https://www.buddy4study.com/ లింకు ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.

🔥Mahindra EmpowerHer Scholarship Program 2026 27 Apply Link

