NIN Government Job Requirement 2022 in Telugu

NIN Government Job Requirement 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నిన్, హైదరాబాద్లో … భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (నిన్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 24

»పోస్టులు ఖాళీలు : ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్లు -13, ప్రాజెక్ట్ టెక్నీషియన్లు -04, ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్ -07.

»అర్హత :10th, సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరితేదీ : 2022, ఫిబ్రవరి 02.

»చిరునామా : డైరెక్టర్, ఐసీఎంఆర్ – నిన్, తార్నాక, హైదరాబాద్ -500007. వెబ్సైట్ : https://www.nin.res.in/

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Webpage Click Here  

➡️Notification Pdf Click Here  

➡️Apply Link Click Here  

Leave a Comment

You cannot copy content of this page