Railtel Job Requirement 2022 in Telugu

Railtel Job Requirement 2022 in Telugu

ఆర్సీఐఎల్లో 69 పోస్టులు న్యూదిల్లీలోని రైలెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఆర్సీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 69

»పోస్టులు ఖాళీలు : డిప్యూటీ మేనేజర్ -52, మేనేజర్ -10, సీనియర్ మేనేజర్ -07.

»విభాగాలు : టెక్నికల్, ఎలక్ట్రికల్, సివిల్, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎల్ఎల్బీ (ఫుల్ టైం), ఎంబీఏ / పీజీ డిప్లొమా, సీఏ / ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) ఉత్తీర్ణత, అనుభవం.

»ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

»చివరి తేది : 2022, ఫిబ్రవరి 23. 

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Webpage Click Here   

➡️Notification Pdf Click Here   

➡️Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *