CSIR Permanent Government Job Requirement in Telugu

CSIR Permanent Government Job Requirement in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన తమిళనాడులోని కారైకుడిలోని CSIR – సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కింద పేర్కొన్న పోస్టుల కోసం భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  ఈ పోస్టులను స్థానిక/ప్రాంతీయ ప్రాతిపదికన నియమించారు.

పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు :  14

»పోస్టుల వివరాలు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాఫర్  & రిసెప్షనిస్ట్ ఉద్యోగాలు 

»అర్హత : 12th అర్హత తోపాటు టైపింగ్ పరిజ్ఞానం కూడా ఉండాలి.

»వయసు : 18 to 28 Years వాళ్ళు అర్హులే, 33 Years for SC, 28 Years for EWS & 31 Years for OBC.

»ఎంపిక విధానం : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది 

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే చాలు

»నెల జీతమ :రూ.  Rs.19900-63200 Level-2  Gross `.28,415/- + DA కూడా ఉంటుంది జీతము ఉంటుంది మంచి అవకాశం.

»దరఖాస్తు ఫీజు : 500/- 

»అప్లికేషన్ ప్రారంభం తేది : 14/01/2022

» ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ  తేది : 14/02/2022

»అప్లికేషన్ హార్డ్ కాపీ చివరితేదీ  తేది : 28/02/2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Webpage Click Here

➡️Notification Pdf Click Here  

➡️Apply Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts