STPI Assistant Jobs Requirement 2022 in Telugu 

STPI Assistant Jobs Requirement 2022 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ( STPI ) హైస్పీడ్ ఇంటర్నెట్ మరియు IPLC లింక్స్ | ఎగుమతులకు చట్టబద్ధమైన సేవలను అందిస్తోంది. దేశంలోని వివిధ ప్రదేశాల వద్ద ప్రస్తుతం 62 కేంద్రాలను STPI కలిగి ఉంది. STPI లో దిగువ ఇచ్చిన గ్రూప్ ‘ A ‘ క్రిందిస్థాయి S & T మరియు నాన్ S & T వివిధ ఖాళీలను భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. దిగువ ఖాళీలు బదిలీ (ఏకీకరణం) / నేరుగా సమామక ప్రాతిపదిక ద్వారా భర్తీ చేయుటకు ప్రతిపాదించబడినవి. నేరుగా నియామక ప్రాతిపదికపై చేయబడిన నియామకం మూడు సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికపై ఉంటుంది అనగా కాంట్రాక్ట్ సర్వీసు కాలంలో అభ్యర్థి పనితీరుపై ఆధారపడి క్రమబద్ధీకరించవచ్చు/ పొడిగించబడవచ్చు/ తొలగించబడవచ్చును.

పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి

»పోస్టుల వివరాలు :అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ &  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి.

»అర్హత : 10th,12th,ITI అర్హతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.

»వయసు : 18 to 32 సంవత్సరాలు లోపు ఉండాలి. గవర్నమెంట్ రూల్ ప్రకారం మినహాయింపు కూడా ఉంది.

»ఎంపిక విధానం : అర్హతా ప్రమాణాలు, దరఖాస్తు రుసుం, వ్రాత పరీక్షకు సిలబస్ & నియమ నిబంధనలు చేసుకుని జాబ్ వస్తుంది 

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

»నెల జీతమ :రూ.  18,000 to -112,400/- మధ్యలో ఉంటుంది జీతము.

»దరఖాస్తు ఫీజు : ఫీజు లేదు 

»అప్లికేషన్ ప్రారంభం తేది : 15 జనవరి 2022

»అప్లికేషన్  చివరి తేది : 13 ఫిబ్రవరి 2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Website & Apply Link Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts