తెలంగాణ పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TGPSC Assistant Notification 2026 Apply Now
TGPSC Recruitment 2026 Latest Town Planning Assistant in Town and Country Planning Department Notification 2026 Apply Now: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక విభాగంలో పట్టణ ప్రణాళిక డిపార్ట్మెంట్లో 7 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్టేట్ లెవెల్ క్యాడర్లో 2, మల్టీ జోనల్ క్యాడర్లో 5 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 18-44 ఏళ్ల లోపు వారు అర్హులు. జీతం: ₹51,320-1,27,310/- మధ్యలో నెల జీతం ఇస్తారు. పోస్టుకు సాధారణ నియామకాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు ద్వారా 15/07/2026 నుండి 22/08/2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
పోస్టు వివరాలు- ఖాళీలు
•పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక విభాగంలో పట్టణ ప్రణాళిక సహాయకుడు 07 ఉద్యోగాలు ఉన్నాయి.
•అర్హత: తప్పనిసరిగా బి. ప్లానింగ్ / బి.టెక్ (ప్లానింగ్) కలిగి ఉండాలి.
గరిష్ఠవయోపరిమితి: 01/07/2026 నాటికి వయస్సు కనిష్ట గరిష్ట 18-44 ఏళ్ల లోపు వారు అర్హులు.
•వేతనము : పోస్టును అనుసరించి నెల జీతం అసిస్టెంట్ ₹51,320-1,27,310/-మధ్యలో నెల జీతం ఇస్తారు.
•దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు TGPSC వెబ్‌సైట్: https://www.tgpsc.gov.in ను సందర్శించవచ్చు.
•దరఖాస్తు ఫీజు: జనరల్/EWS/OBC దరఖాస్తుదారులకు రూ. 1000/- మరియు SC, ST మరియు PwD దరఖాస్తుదారులకు రూ. 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
•ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు విధానం : తెలంగాణలోని క్రింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి, కమిషన్ వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in)లో అందుబాటులో ఉంచే నమూనా దరఖాస్తు ద్వారా 15/07/2026 నుండి 22/08/2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ నుండి: 15.07.2026
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మరియు సమయం : 22.08.2026 రాత్రి 23.55 గంటల వరకు

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Link Click Here

