భక్తితో చిన్న పూజ చేస్తే చాలు.. సకల పాపాలు పోతాయి..సుఖసంతోషాలు.. వందేళ్లకోసారి వచ్చే రోజు.. Mahashaivaksha Yoga 2026 July 13 Latest News
Mahashaivaksha Yoga 2026 July 13 Latest News : మీకు శివుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ ఆర్టికల్ చదువుతున్నారు.. జులై 13న అత్యంత అరుదైన ‘మహాశైవాక్షయోగం’ ఏర్పడుతోంది. ఈరోజు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 100 శివరాత్రులలో ఈశ్వరుని పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో 2026, జూలై 13 వ తేదీన శివ అర్చన, అభిషేకం చేపిస్తే అంత పుణ్యం వస్తుంది. అదే మహాశైవాక్షయోగం పండితుల తెలుపుతున్నారు.

మహాశైవాక్షయోగం అంటే ఆరుద్ర నక్షత్రము ఈశ్వరునికి ఇష్టమైన జన్మ నక్షత్రం, ఈశ్వరునికి ప్రీతికరమైన వారం సోమవారం అలాగే ఇష్టమైన తిధి కృష్ణ పక్ష చతుర్దశి ఈ మూడు కలిస్తేనే మహాశైవాక్షయోగం అని పిలుస్తారు.
జూలై 13 అత్యున్నత అరుదైన వందేళ్ళకు ఒకసారి వచ్చే అత్యంత శక్తి కరమైన రోజు.. ఈ మహాశైవాక్షయోగం ఏర్పడుతుంది. జూలై 13వ తేదీన శివరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. ఈ సోమవారం జూలై 13న శివాలయాలలో ప్రత్యేక పూజలు & రుద్రాభిషేకం చేపించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే సుఖసంతోషాలు చేకూరుతాయని సూచిస్తున్నారు. భక్తితో చేసే చిన్న పూజ కూడా శివుని అనుగ్రహాన్ని కలిగిస్తుందని ఈ అవకాశమే సద్వినియోగం చేసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఎన్ని పనులు ఉన్నా శివుని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు రుద్రాభిషేకం చేపించండి. అంతా మంచే జరుగుతుంది.


