India Post GDS 3rd Merit List 2026 Release Date | How to Download Circle WiseGDS 3rd Merit List 2026 PDF
India Post GDS 3rd Merit List 2026 Release Date : భారత తపాల శాఖ 28,000 గ్రామీణ డాగ్ సేవకు (GDS) ఉద్యోగుల కోసం 3rd మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేయనున్నది. గతంలో రెండో మెరిట్ జాబితా డాక్యుమెంట్ వెరిఫికేషన్ 27 ఏప్రిల్ 2026 పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ జిడిఎస్ మూడో మెరిట్ జాబితా ఎప్పుడు విడుదలవుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం.

భారత తపాల శాఖ గ్రామీణ టాక్ సేవకు (GDS) పోస్టులు కోసం మొదటి మరియు రెండు మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేసింది. ఇప్పుడు 3rd మెరిట్ జాబితా కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. ఇప్పటివరకు సుమారుగా 39,765 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు మొదటి మరియు రెండు మెరిట్ జాబితాలో, ఏప్రిల్ 10వ తేదీన రెండో మెరిట్ లిస్టు విడుదల చేశారు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయింది 27 ఏప్రిల్ నా, మొదటి మరియు రెండు జాబితాలో పేరు లేని అభ్యర్థులు తమ ఎంపిక కోసం ఎదురు చూస్తున్నా విడుదల కానున్నది.
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా ఎప్పుడు విడుదలవుతుంది
భారత తపాల శాఖ త్వరలో జిడిఎస్ పోస్టుల కోసం మూడు మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేయనున్నది. మొదటి మెరిట్ లిస్టు విడుదలైన పది నుంచి 12 రోజుల్లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తపాలా శాఖ లిస్టు విడుదల చేసింది. రెండు మెరిట్ లిస్టు పత్రాల వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 27 నాటికి పూర్తవుతుంది మరియు 3rd మెరిట్ లిస్ట్ కు మే రెండో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ను https://indiapost.gov.in/ తప్పనిసరిగా సంప్రదించండి.
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ లిస్ట్ జాబితా ఎక్కడ విడుదల అవుతుంది
అభ్యర్థులు అధికార వెబ్సైటు తప్పనిసరిగా తనిఖీ చేస్తూ ఉండండి త్రాడ్ మెరిట్ లిస్ట్ జాబితా పిడిఎఫ్ రూపంలో వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంది జిడిఎస్ మూడో మెరిట్ లిస్ట్ జాబితా భారత తప్పల శాఖ యొక్క అధికార వెబ్సైట్ లో https://indiapost.gov.in/ మాత్రమే విడుదల చేస్తారు. లేదా అభ్యర్థి మొబైల్ నెంబరు ఈమెయిల్ లో డైరెక్ట్ గా మెసేజ్ వస్తుంది.
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ లిస్ట్ జాబితా Pdf ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
1. ముందుగా అభ్యర్థులు https://indiapost.gov.in/ అనే వెబ్సైట్ ను సంప్రదించండి.
2. తర్వాత హోమ్ పేజీలో Shortlisted Candidates: Schedule-1, January-2026 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. అందులో మీరు అప్లై చేసిన సర్కిల్ మరియు స్టేట్ పైన క్లిక్ చేయండి.
4. రిజల్ట్స్ వస్తానే ఈ Supplimentary List – III ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేస్తే Pdf రూపంలో మీకు ఫలితాలు కనపడుతాయి.
5. అందులో మీ పేరు ఉన్నట్లయితే, అభ్యర్థి తమకు ఇచ్చిన డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇండియన్ పోస్టల్ జిడిఎస్ 3rd మెరిట్ లిస్ట్ జాబితా ఎప్పుడైనా విడుదల యొక్క వచ్చును. కావున అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ జిడిఎస్ అధికార వెబ్సైట్ ను https://indiapost.gov.in/ తరచూ విజిట్ చేస్తూ ఉండండి. రిజల్ట్స్ వస్తే పై చెప్పిన స్టెప్ ను ఫాలో అవ్వండి. మీకు రిజల్ట్స్ వస్తే అందులో కనబడతాయి.

