AP Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేకుండా త్వరలో 2645 అంగన్వాడీ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్

AP Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేకుండా త్వరలో 2645 అంగన్వాడీ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్

Latest AP Anganwadi Helper Job Notification 2026 Details In Telugu: కేవలం పదోతరగతి ఉత్తీర్ణతులైన స్థానికంగా ఉద్యోగ కోసం ఎదురుచూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా 4 వేల అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం మొదటి విడుదలలో 13 జిల్లాలలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా 2645 పోస్టుల భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న 5 వేల అంగన్వాడీ ఆయా (హెల్పర్) ఉద్యోగుల భర్తీ చేయడానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చిందని తెలిపారు. ఈ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగుల కోసం మొదటి విడుదల లో 13 జిల్లాలలో 2,645 ఉద్యోగుల భర్తీ చేయనన్నారు, ఇప్పటికే కొన్ని జిల్లాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. మిగిలిన జిల్లాలలో త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేశారు. ఈ ఉద్యోగ నియామకం ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన జిల్లాల వారీగా భర్తీ చేస్తామని తెలియజేశారు.

అంగన్వాడీ ఉద్యోగుల భర్తీ ముఖ్యమైన వివరాలు

•పోస్ట్ పేరు : అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ 2026

మొత్తం ఖాళీ వివరాలు : 5,000 పోస్టులు

మొదటి విడుదలలో ప్రస్తుత భర్తీ : 2,645 పోస్టులు

జిల్లాలో ఎవరు భర్తీ చేస్తారు : కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేస్తారు.

విద్యా అర్హత : కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు

నెల జీతం : అంగన్వాడీ హెల్పర్ కు నెలకు 7,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం : ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. తమ ఉన్న జిల్లాలో ICDS కార్యాలయంలో

ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం (ICDS).. అంగన్వాడి ఉద్యోగ నియామకాల కోసం అర్హత కేవలం 10వ తరగతి పాసై ఉండి, స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి, వివాహమై ఉండాలి. ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న మహిళా అభ్యర్థుల వయోపరిమితి 01 జూలై 2026 నాటికి 21 సంవత్సరాలనుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షాన కనీస వయసు 18 సంవత్సరాలలో అభ్యర్థులకు పరిగణలోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగాల ఎంపిక విధానం మొత్తం 100 మార్క్స్ కు ఉంటాయి. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇందులో పదో తరగతి మాక్స్ కు 50 మార్కులు కేటాయిస్తారు. ఫ్రీ స్కూల్ శిక్షణ తీసుకున్న వారికి 5 మార్క్స్ వితంతువులకు 5 నుంచి 10 మార్క్స్ ఉంటాయి. అనాధలకు 5 మార్క్స్ వికలాంగులకు 5 మార్క్స్ చొప్పున వెయిటేజీ ఉంటుంది. ఆ తరువాత ఇంటర్వ్యూకు 20 మార్క్స్ కేటాయిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా జిల్లా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో సెలక్షన్ చేస్తారు.

అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనుకున్న అభ్యర్థులు కావలసిన డాక్యుమెంట్ వివరాలు

1) జన్మస్థల/నివాస ధృవీకరణ పత్రం

2) ఆధార్ కార్డు

3) రేషన్ కార్డు

4) ఓటరు ID

5) ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్

6) కుల ధృవీకరణ పత్రం (ఎస్సీ/ఎస్టీ/బీసీ విషయంలో)

7) EWS సర్టిఫికేట్

8) వైకల్యం సర్టిఫికేట్

🛑 All AP District Official Website Click Here

🛑 active Anganwadi job notification Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *