Railway Jobs : కొత్తగా రైల్వే శాఖలో గ్రూప్ డి అసిస్టెంట్ షార్ట్ నోటిఫికేషన్ విడుదల| RRB NTPC GROUP D Assistant Notification 2025-26 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Jobs : కొత్తగా రైల్వే శాఖలో గ్రూప్ డి అసిస్టెంట్ షార్ట్ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC GROUP D AssistantNotification 2025-26 Apply Now

RRB NTPC GROUP D Recruitment 2025 Latest Assistant Job Notification 2025-26 Apply Now:  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా 10th అర్హతతో 22000+ గ్రూప్-D అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేయడానికి చివరి తేదీ 22 ఫిబ్రవరి 2026 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో కలిపి దాదాపుగా 22000 (సుమారుగా) పైగా గ్రూప్-D ఉద్యోగాల కోసం భర్తీకి RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ & ట్రాఫిక్ విభాగాల్లో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. త్వరలో కొత్త సంవత్సరంలో పూర్తిస్థాయి రిక్రూమెంట్ విడుదల కానున్నది. నోటిఫికేషన్ కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ చేసిన అభ్యర్థులకు సువర్ణ అవకాశం. వయసు 18 to 33 ఏళ్ల వయసున్నవారు మహిళా మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం 21 జనవరి 2026 నుంచి 20 ఫిబ్రవరి 2026 వరకు దరఖాస్తు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే  (https://www.rrbapply.gov.in) సమర్పించాలి.

RRB NTPC GROUP DAssistantJob Recruitment 2025 Apply 22000 Vacancy Overview :

సంస్థ పేరు :: భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)లో జాబ్స్
పోస్ట్ పేరు :: గ్రూప్ డి లెవల్ 1లోని అసిస్టెంట్ పోస్టులు పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 22000 (సుమారుగా)
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ శాశ్విత
వయోపరిమితి :: 18-33 సంవత్సరాల
విద్య అర్హత :: 10th లేదా ITI చదివిన
నెల జీతం :: రూ.₹18,000/- to ₹56,900/-
దరఖాస్తు ప్రారంభం :: 21 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 20 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ ::https://www.rrbapply.gov.in/

»పోస్టుల వివరాలు:

గ్రూప్ డి లెవల్ 1లోని అసిస్టెంట్ (ఎస్ మరియు టి), అసిస్టెంట్ (వర్క్‌షాప్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ మరియు వాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్), అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ P.WAY, అసిస్టెంట్ TL మరియు AC (వర్క్‌షాప్), అసిస్టెంట్ TL మరియు AC, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ TRD, పాయింట్స్‌మన్ బి, ట్రాక్‌మెయింటైనర్-IV ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 22000 (సుమారుగా) ఉద్యోగాలు ఉన్నాయి.



»విద్యా అర్హత:  

10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా తత్సమానం లేదా NCVT మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం :  నోటిఫికేషన్ లో అసిస్టెంట్ పోస్టుకు రూ.₹18,000/- to ₹56,900/-మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి:  గరిష్ట వయోపరిమితి 33 సంవత్సరాలు. OBC-నాన్ క్రీమీ లేయర్ (NCL) మూడు సంవత్సరాలు & SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

»దరఖాస్తు రుసుము :: OC / OBC అభ్యర్థులు రూ.500/-& SC/ST/EWS/మాజీ సైనికుల & మహిళ అభ్యర్థులు/PWD (OC కాకుండా) రూ.250/- ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా UPI మొదలైన వాటి ద్వారా మాత్రమే ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు అంగీకరించబడుతుంది.

»ఎంపిక విధానం: నియామక ప్రక్రియ ఈ క్రింది దశలను కలిగి ఉంటుంది:

(i) కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT)

(ii) శారీరక సామర్థ్య పరీక్ష (PET)

(iii) డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు

(iv) వైద్య పరీక్ష (ME)

(సి) CBT, PET, DV, ME లేదా ఏవైనా ఇతర అదనపు కార్యకలాపాల తేదీ సమాచారం అర్హతగల అభ్యర్థులకు RRB/ RRC వెబ్‌సైట్‌లు, SMS మరియు ఇమెయిల్ ద్వారా నిర్ణీత సమయంలో అందించబడుతుంది.

»ఎలా దరఖాస్తు చేయాలి :   అభ్యర్థులు తమ దరఖాస్తులు తేది 21,01.2026 ఉ. 10.00 గం. నుండి తేది :20.02.2026 సా.12.00 గం. లోపు దరఖాస్తులను  (https://www.rrbapply.gov.in) ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

ముఖ్యమైన తేదీ : 

దరఖాస్తు ప్రారంభ తేదీ :: 21/01/2026

దరఖాస్తు సమర్పణ ముగింపు తేదీ :: 20/02/2026 (రాత్రి 12:59 గంటలు)

🛑Short Notification Pdf Click Here

🛑Old Notification Pdf Click Here

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *