IOCL Jobs : కొత్తగా 394 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IOCL Notification 2025 Apply Now
IOCL Recruitment 2025 Latest Junior Engineering Assistant Job Notification 2025 Apply Now : హలో ఫ్రెండ్స్ మన ఈ ఆర్టికల్ లో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం అది ఏమంటే ఈ నోటిఫికేషన్ లో 10th+ఐటిఐ, B. Sc, డిప్లమా & BE, బిటెక్ చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ సిబ్బంది నియామకాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 20-12-2025 (10:00 గంటలు) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 09-01-2026 (23:55 గంటలు) లోపు www.locl.com ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

IOCL Recruitment 2025 Latest Junior Engineering Assistant Job Recruitment 2025 Apply 394 Vacancy Overview :
సంస్థ పేరు :: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 394
వయోపరిమితి :: 18-42సంవత్సరాల
విద్య అర్హత :: 10+ఐటిఐ, డిప్లమా & BE, బిటెక్
నెల జీతం :: రూ.25,000-1,05,000/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 20, 2025
దరఖాస్తుచివరి తేదీ ::జనవరి 09, 2026
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://iocl.com/
»పోస్టుల వివరాలు:
•జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ప్రొడక్షన్), జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (PAU), జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (PAU-O&M), జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ఎలక్ట్రికల్)/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-IV (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (మెకానికల్) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-IV (మెకానికల్), జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ఇన్స్ట్రుమెంటేషన్)/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-IV (ఇన్స్ట్రుమెంటేషన్), జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్-IV & జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ఫైర్ & సేఫ్టీ) ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 394 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
ఈ నోటిఫికేషన్లు 10th+ఐటిఐ, B.Sc, డిప్లమా & BE, బిటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో పోస్టులనుసరించి రూ.25,000-1,05,000/- వేతన స్కేలులో మధ్య జీతం ఇస్తారు.
»వయోపరిమితి: గరిష్ట వయస్సును 09.01.2026 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: షార్ట్ నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.
»ఎంపిక విధానం: ఈ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, www.locl.com వెబ్‌సైట్‌ను సందర్శించండి. “What’s New” కు వెళ్లి “Requirement of Non-Executive Personnel in Refinarys Division 2025” పై క్లిక్ చేయండి. “Detailed Advertisement (Advertisement) పై క్లిక్ చేయండి. “Advertisement to Apply Online” పై క్లిక్ చేయండి (Advertisement) (Advertisement) పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, ఆన్‌లైన్ మోడ్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అంగీకరించబడతాయి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 20-12-2025 (10:00 గంటలు)
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ :: 09-01-2026 (23:55 గంటలు)

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Apply Link Click Here

