7th, 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల | AP Women Development & Child Welfare Recruitment 2025 Apply Now
AP Women Development & Child Welfare Recruitment 2025 Latest Outsourcing & Part Time Basis Jobs Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలోని చిల్డ్రన్ హోమ్స్, సా యూనిట్ నందు స్కీమ్ అవుట్ సోర్సింగ్ మరియు పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కుక్, నైట్ వాచ్ మెన్, హౌస్ కీపర్ మరియు, ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ & పి. టి. ఇనస్ట్రక్టర్ కం యోగా టీచర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. చివరి తేదీ 24.11.2025 సాయంత్రం 5.30 గంటల లోపు దరఖాస్తు సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్ లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం లో చిల్డ్రన్ హెూమ్స్- స్కీమ్ కుక్, నైట్ వాచ్ మెన్, హౌస్ కీపర్ మరియు, ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ & పి. టి. ఇనస్ట్రక్టర్ కం యోగా టీచర్ అవుట్ సోర్సింగ్ మరియు పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఉద్యోగాలు (మహిళలకు మాత్రమే) ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. విద్యా అర్హత 7th, 10th ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ సొంత జిల్లాలో ఉద్యోగం. 01:07 2025 నాటికి 30 నుండి 45 సంవత్సరాల మధ్య (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అవసరమగు చోట ఉంది). 24.11.2025 సాయంత్రం 5.30 గంటల లోపు దరఖాస్తు సమర్పించాలి. వివరమైన నోటిఫికేషన్, ఆర్హతలు, దరఖాస్తు ఫారము తదితర సమాచారం జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంది.

AP Women Development & Child Welfare Outsourcing & Part Time Basis Job Recruitment 2025 Apply 14 Vacancy Overview :
సంస్థ పేరు :: జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: కుక్, నైట్ వాచ్ మెన్, హౌస్ కీపర్ మరియు, ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ & పి. టి. ఇనస్ట్రక్టర్ కం యోగా టీచర్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య :: 14
వయోపరిమితి :: 18 నుండి 45 సంవత్సరాల
విద్య అర్హత :: 7th, 10th & Any డిగ్రీ
నెల జీతం :: రూ. 7,944 నుండి రూ.10,000/-
దరఖాస్తు ప్రారంభం :: 17 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 24 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://tirupati.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•కుక్, నైట్ వాచ్ మెన్, హౌస్ కీపర్ మరియు, ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ & పి. టి. ఇనస్ట్రక్టర్ కం యోగా టీచర్ తదితర ఉద్యోగాలు. మొత్తం 14 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత: పోస్ట్ అనుసరించి
•కుక్ : సంస్థలలో వంట చేయడంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 10వ తరగతి పాస్/ఫెయిల్, శారీరక దృఢత్వ ధృవీకరణ పత్రం అవసరం.
•హెల్పర్ / హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్: 7వ తరగతి పాస్/ఫెయిల్, వంట మరియు ఇంటి విధుల్లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, ముఖ్యంగా సంస్థలలో పని చేయాలి. (ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అవసరం).
•హౌస్ కీపర్ : 10వ తరగతి ఉత్తీర్ణత/ఫెయిల్, హౌస్ కీపింగ్‌లో ఏదైనా డిప్లొమా ఉంటే మంచిది, హౌస్ కీపింగ్ మరియు హౌస్ హోల్డ్ డ్యూటీలలో 3 సంవత్సరాల అనుభవం (ముఖ్యంగా సంస్థలలో పని అనుభవం) ఉండాలి. శారీరక దృఢత్వ ధృవీకరణ పత్రం.
•ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ : 10వ తరగతి సర్టిఫికేట్, గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు హస్తకళలలో డిప్లొమా అంటే మృదువైన బొమ్మల తయారీ, చేతితో తయారు చేసిన పనులు, పెయింటింగ్ మొదలైన వాటిలో పూర్తి చేయాలి.



•పి. టి. ఇనస్ట్రక్టర్ కం యోగా టీచర్ : డిగ్రీ/డిప్లొమా ఎడ్యుకేషనల్ ఫిజికల్ ట్రైనింగ్ మరియు ప్రాధాన్యత ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల్లో 3 సంవత్సరాల అనుభవం. ఆటలు మరియు క్రీడలలో విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వడం. ప్రతిరోజు తెల్లవారుజామున సంస్థల ప్రాంగణంలో శారీరక శిక్షణ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించండి.
»నెల జీతం :
రూ. 7,944 నుండి రూ.10,000 వరకు (పోస్టును బట్టి).
»వయోపరిమితి: 01:07 2025 నాటికి 30 నుండి 45 సంవత్సరాల మధ్య (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అవసరమగు చోట ఉంది).
»దరఖాస్తు రుసుము: జనరల్: రూ. 250/- & SC/ST/BC: రూ. 200/-నగదు. అధికార పరిధి: దరఖాస్తులు పూర్వ జిల్లాలకు మాత్రమే చేయాలి, ఎందుకంటే విభజన ఇంకా అమలులోకి రాలేదు. చిల్డ్రన్ హోమ్ ఉన్న స్థానిక నివాసం అయి ఉండాలి ఏదైనా ఉల్లంఘన జరిగితే నియామకాన్ని నోటీసు లేకుండా రద్దు చేయవచ్చు SAA యూనిట్లకు మాత్రమే పూర్వ చిత్తూరు జిల్లాకు మాత్రమే.
»ఎంపిక విధానం: దరఖాస్తుల స్వీకరణ/తిరస్కరణ మరియు తుది ఎంపికకు సంబంధించి ఎంపిక కమిటీ తీసుకునే అన్ని నిర్ణయాలు తుది మరియు కట్టుబడి ఉంటాయి. ఏ దశలోనైనా నోటిఫికేషన్‌ను సవరించే లేదా ఉపసంహరించుకునే హక్కు కమిటీకి ఉంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు లభ్యత: ప్రొఫార్మా మరియు నోటిఫికేషన్ 17/11/2025 నుండి 24/11/2025 వరకు https://tirupati ap.gov.in లో అందుబాటులో ఉంది. సమర్పించడానికి
చివరి తేదీ: నింపిన దరఖాస్తులను 24.11.2025న లేదా అంతకు ముందు సాయంత్రం 5:30 గంటలలోపు DW&CW&EO కార్యాలయం, రూమ్ నెం.506, 5వ అంతస్తు, B-బ్లాక్, కలెక్టరేట్, తిరుపతికి సమర్పించాలి.
జతపరచవలసిన పత్రాలు:
• SSC సర్టిఫికేట్ (DOB రుజువు)
• విద్యా అర్హతలు (పై విధంగా)
• స్టడీ సర్టిఫికెట్లు (IV నుండి X తరగతి వరకు)
• స్థానిక అభ్యర్థిత్వ ధృవీకరణ పత్రం (ప్రైవేట్ అధ్యయనం అయితే)
• చెల్లుబాటు అయ్యే కుల/ఇడబ్ల్యుఎస్/వైకల్య ధృవీకరణ పత్రాలు
• అనుభవ ధృవపత్రాలు
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తుల సమర్పణ తేదీలు 17 11.2025 నుండి 24 11.2025 సాయంత్రం 5.30 గంటల వరకు
•చివరి తేదీ: 24.11.2025 సాయంత్రం 5.30 గంటల లోపు దరఖాస్తు సమర్పించాలి

🛑Notification Pdf Click Here
🛑 Application Pdf Click Here
🛑Official Website Click Here

