గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో డిప్యూటీ మేనేజర్ & జూనియర్ సహాయకులు నోటిఫికేషన్ వచ్చేసింది | NPCIL Notification 2025 Apply Now
NPCIL Recruitment 2025 Latest Deputy Manager & JHT Job Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. న్యూక్లియర్ పోవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో Dy. మేనేజర్ (HR), డిప్యూటీ మేనేజర్ (ఎఫ్ అండ్ ఎ), డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) & జూనియర్ హిందీ అనువాదకుడు (JHT) లో అర్హతగల భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 27/11/2025 (1700 గంటలు) లోపు www.npcil.nic.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో Dy. మేనేజర్ (HR), డిప్యూటీ మేనేజర్ (ఎఫ్ అండ్ ఎ), డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) & జూనియర్ హిందీ అనువాదకుడు (JHT) ఉద్యోగుల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 07/11/2025 (1000 గంటలు) నుంచి ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 27/11/2025 (1700 గంటలు) లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగులకు అప్లై చేస్తే నెలకు జూనియర్ హిందీ అనువాదకుడు (JHT) ₹54,870/- & Dy. మేనేజర్ (HR), డిప్యూటీ మేనేజర్ (ఎఫ్&ఎ), డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) & డిప్యూటీ మేనేజర్ (లీగల్) ₹86,955/- మధ్యలో జీతం ఇస్తారు. ఈ నియామకానికి సంబంధించిన ఏవైనా ఇతర సమాచారం/దిద్దుబాటు/అనుబంధం మొదలైనవి www.npcil.nic.in మరియు www.npcilcareers.co.in లలో అప్లోడ్ చేయబడతాయి.

NPCIL Deputy Manager & JHT Recruitment 2025, Latest 122 Vacancy Overview :
సంస్థ పేరు :: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: జూనియర్ హిందీ అనువాదకుడు (JHT) & Dy. మేనేజర్ (HR), డిప్యూటీ మేనేజర్ (ఎఫ్&ఎ), డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం), డిప్యూటీ మేనేజర్ (లీగల్) పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 122
నెల జీతం : రూ.₹54,870/ to ₹86,955/-/-PM.
వయోపరిమితి :: 18 to 30 సంవత్సరాలు
విద్య అర్హత :: Any బ్యాచిలర్ డిగ్రీ
దరఖాస్తు ప్రారంభం :: 07 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్సైట్ :: https://www.npcilcareers.co.in/
పోస్టుల సంఖ్య : Dy. మేనేజర్ (HR), డిప్యూటీ మేనేజర్ (ఎఫ్ అండ్ ఎ), డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) & జూనియర్ హిందీ అనువాదకుడు (JHT) జాబ్స్ = 122 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత :
•Dy. మేనేజర్ (HR) : 60% (“”) కంటే తక్కువ మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ప్లస్ రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం MBA లేదా రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం డిప్లొమా.
•డిప్యూటీ మేనేజర్ (ఎఫ్ అండ్ ఎ) : 60% (**) మార్కులకు తగ్గకుండా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ప్లస్ రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం MBA లేదా రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం డిప్లొమా లేదా రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్.
•డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) :ఏదైనా బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ప్లస్ రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం MBA లేదా రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా రెండు సంవత్సరాల గుర్తింపు పొందిన పూర్తి సమయం డిప్లొమా.
•జూనియర్ హిందీ అనువాదకుడు (JHT) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీలో మాస్టర్స్ డిగ్రీ, ఇంగ్లీషును తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా (OR) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ, హిందీని తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా (OR) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఇంగ్లీష్ కాకుండా ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, హిందీ మాధ్యమం మరియు ఇంగ్లీష్ తప్పనిసరి లేదా ఎంపిక సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా.



నెల జీతం : పోస్ట్ ను అనుసరించి
•జూనియర్ హిందీ అనువాదకుడు (JHT) : రూ.54,870/-
•Dy. మేనేజర్ (HR), డిప్యూటీ మేనేజర్ (ఎఫ్&ఎ), డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) & డిప్యూటీ మేనేజర్ (లీగల్) : రూ.86,955/- జీతం ఉంటుంది.

వయోపరిమితి: 27/11/2025 నాటికి వయోపరిమితి డిప్యూటీ మేనేజర్ (HR/F&A/C&MM/లీగల్) 18 నుండి 30 సంవత్సరాలు & జూనియర్ హిందీ అనువాదకుడు 21 నుండి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: డిప్యూటీ మేనేజర్ (హెచ్ఆర్), డిప్యూటీ మేనేజర్ (ఎఫ్&ఎ), డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) & డిప్యూటీ మేనేజర్ (లీగల్) ₹500/- & జూనియర్ హిందీ అనువాదకుడు (JHT) 150/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ ధృవీకరణ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు విధానం : ఈ నియామకానికి సంబంధించిన ఏవైనా ఇతర సమాచారం/దిద్దుబాటు/అనుబంధం మొదలైనవి www.npcil.nic.in మరియు www.npcilcareers.co.in లలో అప్లోడ్ చేయబడతాయి. దయచేసి ఈ వెబ్ పోర్టల్‌లను రిఫర్ చేస్తూ ఉండండి.
దరఖాస్తు చివరి తేదీ:
•ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ : 07/11/2025 (1100 గంటలు నుండి) నుండి
•ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 27/11/2025 వరకు (1300 గంటల వరకు)

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here

