RRB NTPC Recruitment 2025 : 12th అర్హతతో 2424 TC ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల
RRB NTPC Recruitment 2025 Commercial Cum Ticket Clerk 2424 Vacancy All Details Apply Online : నిరుద్యోగులు రైల్వే శాఖ లో ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ 2025 సంవత్సరం కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో టికెట్ కలెక్టర్ అనగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (Ticket Clerk) ఉద్యోగాలు 2424 పోస్టులకు తెరిచి ఉంది. NTPC అండర్-గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అక్టోబర్ 28 నుండి నవంబర్ 27 వరకు www.rrbsecunderabad.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, జీతం, వయోపరిమితి మరియు దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాల కింద ఇవ్వడం జరిగింది చూడండి.
రైల్వేలో డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సాధించాలనుకున్న యువతులకు 2025 సంవత్సరంలో సువర్ణఅవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC నోటిఫికేషన్ 2025 రిక్రూట్‌మెంట్ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ దేశవ్యాప్తంగా మొత్తం 8,850 ఖాళీలను ఉన్నాయి. ఇందులో గ్రాడ్యుయేట్ 5800 ఉద్యోగాలు & అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు 3050 ఉన్నాయి. వీటిలో 2424 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (TC) పోస్టులకు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అండర్ గ్రాడ్యుయేట్ అనగా ఇంటర్మీడియట్ అభ్యర్థులకు అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 28, 2025 నుండి నవంబర్ 27, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తారు. ఆసక్తిగల ఇంటర్ కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థుల నుంచి అధికారిక వెబ్‌సైట్ http://rrbapply.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025: ఎన్ని పోస్టులు, ఎంత జీతం ఎంత ఇస్తారు.
ఈ నోటిఫికేషన్లు 2424 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (TC) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు NTPC అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ కేటగిరీ కిందకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ 3 కింద ₹21,700/- ప్రారంభ జీతం లభిస్తుంది. రైల్వే ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం స్టేషన్లోని వర్క్ ఉంటుంది జాబ్ గా వచ్చినట్లయితే.. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్లీ రాదు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.
RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025: విద్య అర్హత?
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (TC) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియట్ పాస్ అంటే చాలు. ఎటువంటి అనుభవం అక్కరలేదు.
RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025 : వయస్సు (01.01.2026 నాటికి
• కనీస వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
• ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
RRB NTPC నోటిఫికేషన్ 2025: దరఖాస్తు రుసుము?
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు: రూ. 500/- & SC/ST/దివ్యాంగ్/మహిళలు/మాజీ సైనికుల విద్యార్థులకు: రూ.250/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

RRB NTPC కొత్త నోటిఫికేషన్ 2025: ఎంపిక ప్రక్రియ
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (TC) ఎంపిక ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది. CBT 1 & CBT 2 పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా RRB NTPC సెలక్షన్ చేస్తారు.
RRB NTPC నోటిఫికేషన్ 2025 : ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా https://www.rrbcdg.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025 లో అండర్ గ్రాడ్యుయేట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అవసరమైన వివరాలను ఫిల్ అప్ చేసిన తర్వాత ఒకటి రెండు సార్లు అప్లికేషన్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025: ముఖ్యమైన తేదీ వివరాలు
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 28 అక్టోబర్ 2025
• దరఖాస్తుకు చివరి తేదీ: 27 నవంబర్ 2025
• పరీక్ష తేదీలు: త్వరలో వెల్లడిస్తారు.

🛑 ShortNotification Pdf Click Here
🛑Draft notification PDF Click Here
🛑 Apply Online Click Here