CSIR IICB రిక్రూట్‌మెంట్ 2025 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటీసు వచ్చేసింది, ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
CSIR IICB Notification 2025 : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం CSIR IICB రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను 28 జూలై 2025 నుండి 22 ఆగస్టు 2025 వరకు https://licb.res.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ 22.08.2025. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. CSIR IICB నోటిఫికేషన్ 08 ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కు రూ.25,500/- to రూ.88,600/-శాలరీ ఇస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, లింక్ CSIR IICB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. https://licb.res.in/ ద్వారా 28 జులై 2025 నుండి 22 ఆగస్టు 2025 లోపు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 28 జులై 2025
*దరఖాస్తు చివరి తేదీ = 22 ఆగస్టు 2025
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు రిక్రూట్‌మెంట్, అభ్యర్థి క్రింద పేర్కొన్న విధంగా పోస్టుల అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు CSIR IICB వెబ్‌సైట్ (www.mha.gov.in) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CSIR IICB నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: 08
నెల జీతం :: రూ.25,500/- to రూ.88,600/-
దరఖాస్తు ప్రారంభం :: 28 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 22 ఆగస్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://licb.res.in/
»పోస్టుల వివరాలు: CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ 08 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ గుర్తింపు పొందిన విద్యా మండలి నుండి ఇంటర్మీడియట్ (12వ తరగతి ఉత్తీర్ణత) లేదా తత్సమానం సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దాంతో పాటు కంప్యూటర్ టైపింగ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 22.08.2025 నాటికి 18-28 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: CSIR IICB జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కు రూ.25,500/- to రూ.88,600/- స్టార్టింగ్ జీతం ఇస్తారు.
» దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము: జనరల్, OBC & EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ద్వారా రూ. 500/- రుసుము డిపాజిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. SC/ST/PWD/మహిళలు/మాజీ సైనికులు మరియు విదేశాలలో నివసిస్తున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుము 0/- చెల్లించవలసి ఉంటుంది.
•జనరల్/ఓబీసీ అభ్యర్థులు = రూ.500/-
•SC/ST అభ్యర్థులు/EWS = రూ.0/-
»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరియు టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు CSIR IICB వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, అంటే https://licb.res.in/ అప్లై చేయండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here