TS High Court Results Out : 1600 ఉద్యోగాలకు ఫలితాలు విడుదల
TG HIGH COURT JOBS RESULTS OUT : తెలంగాణ హైకోర్టులో 1600 ఉద్యోగుల కోసం ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది.
హైకోర్టు ఇందుమూలంగా ప్రకటిస్తున్నది ఏమిటంటే, క్రింద పేర్కొన్న హాల్ టికెట్ నంబర్‌లను కలిగి ఉన్న అభ్యర్థులను నోటిఫైడ్ ఖాళీలలో 1:3 నిష్పత్తిలో వారి సంబంధిత కేటగిరీల ప్రకారం మౌఖిక ఇంటర్వ్యూకు ముందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం షార్ట్-లిస్ట్ చేశాము మరియు అర్హత కలిగిన అభ్యర్థులను ఆ నిష్పత్తి నుండి మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తారు. హైకోర్టు అధికారిక వెబ్‌సైట్: http://tshc.gov.in హెల్ప్ డెస్క్ నంబర్ 040-23688394 సంప్రదించగలరు.

🛑Telangana High Court Results Direct Link Click Here

🔥Intelligence Bureau Security Assistant & Executive Notification 2025 Out today Apply start : ఇంటలిజెన్స్ బ్యూరో (IB) సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 ఆన్లైన్లో అప్లికేషన్ ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. IB నోటిఫికేషన్ లో తెలుగు భాష వచ్చి పదో తరగతి పాస్ అయిన వ్యక్తులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 4987 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 115 పోస్టులు తెలంగాణలో 117 ఖాళీలు అయితే ఉన్నాయి. దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ 17.08.2025. సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ గ్రూప్ సి పోస్టులు కు రూ.21,700/- to రూ.69,100/-శాలరీ ఇస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, లింక్ IB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. www.mha.gov.in ద్వారా 26 జులై 2025 నుండి 17 ఆగస్టు 2025 లోపు అప్లై చేయవచ్చు. పూర్తి వివరాల కోసం Click Here