AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
AIIMS CRE Group A & B Recruitment 2025 in Telugu : నిరుద్యోగులకు అభ్యర్థులకు శుభవార్త… న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో ఖాళీగా ఉన్న గ్రూప్ A & B నాన్-ఫ్యాకల్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆఫ్ లైన్ లో ఆహ్వానించబడుతున్నాయి.

దరఖాస్తుల సమర్పణ తేదీలు : 12.07.2025 to 31.07.2025 సాయంత్రం 5.30 గంటలు వరకు
నెల వేతనం : 35,000/- to 1,16,400/-
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లోwww.aiimsexams.ac.in చేసుకోవాలి.
అర్హతలు చూడగలరు : ఈ నోటిఫికేషన్ అర్హత పూర్తి వివరాలు చూడగలరు.
వయస్సు పరిమితి : 01.07.2025 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : OC అభ్యర్థులకు రూ.3000/-; SC, ST, BC అభ్యర్థులకు రూ.2400/- చెల్లించాలి.
వెబ్సైట్: https://www.aiimsexams.ac.in/
చివరి తేదీ: 31.07.2025 సాయంత్రం 5.30 గంటల లోపు online దరఖాస్తు సమర్పించాలి

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here